author image

Bhavana

Train Accident : పట్టాలు తప్పిన సబర్మతీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌!
ByBhavana

Train Accident : రాజస్థాన్‌ లోని అజ్మీర్‌లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజన్‌తో పాటు 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

China-Arunachal Pradesh : అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదే అంటున్న చైనా!
ByBhavana

China : అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా సైన్యం మరోసారి తన అధిపత్యాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Building Collapsed: కుప్పకూలిన 5 అంతస్తుల భవనం...ఇద్దరు మృతి.. శిథిలాల కింద ఇంకా!
ByBhavana

కోల్‌కతాలోని మెటియాబ్రూజ్‌లో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. కోల్‌కతాలో ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

Russia Elections: ఎన్నిసార్లు మీరే అవుతారు మావా.. మరోసారి పుతినే ప్రెసిడెంట్‌!
ByBhavana

ఆదివారం జరిగిన రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి రికార్డు విజయం సాధించారు.మూడు రోజుల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపులో, మొత్తం పోలైన ఓట్లలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 87.97 ఓట్లను పొందారు. పుతిన్ ఎన్నికల్లో విజయం సాధించి 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు

RSP-BRS: నేడు బీఆర్‌ఎస్‌ లోకి ఆర్‌ఎస్పీ!
ByBhavana

బహుజన్‌ సమాజ్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ సోమవారం గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ట్విటర్‌ వేదికగా వివరించారు

Health Tips: గుండెజబ్బులు, కొలెస్ట్రాల్‌ నుంచి కాపాడుకోవడానికి ఈ 3 రకాల నూనెలు ఉత్తమమైనవి!
ByBhavana

ఆవనూనెను చాలా ఇళ్లలో వంటలకు ఉపయోగిస్తారు. ఆవాల నూనెను స్వచ్ఛమైన ఆవాల నుండి తీసి వాడితే ఇంకా మంచిది. మోనోశాచురేటెడ్ కొవ్వు ఆవాల నూనెలో ఉంటుంది, ఇది చాలా ఆరోగ్యకరమైనది. గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు.

Health Tips: కాలేయం ఆరోగ్యంంగా ఉండటానికి మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి!
ByBhavana

ఆరోగ్యకరమైన కాలేయం కోసం, బొప్పాయిని ఆహారంలో చేర్చుకోండి. బొప్పాయి కాలేయాన్ని లోపలి నుండి శుభ్రం చేయడానికి పని చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది.

Oats: ఉదయాన్నే అల్పాహారంగా ఓట్స్ తింటే ఎన్ని ప్రయోజనాల్లో మీకు తెలుసా!
ByBhavana

మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఉదయం అల్పాహారంలో ఓట్స్ తినాలి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ ఈ కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో చాలా సహాయకారిగా ఉంటాయి.

Holi: హోలీ అంటే రంగులతోనే కాదు..లడ్డూలతో కూడా ఆడతారని మీకు తెలుసా!
ByBhavana

కన్హా నగరం హోలీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి ప్రజలు మధుర, బృందావన్, బర్సానాకి తరలివస్తారు. ఇక్కడ రంగులు, గులాల్ కాకుండా, హోలీని పువ్వులు, లడ్డూలు, కర్రలతో ఆడతారు.

Kejriwal: కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తప్పదా..మెడకు చుట్టుకున్న మరో కేసు!
ByBhavana

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ కి ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందుకు రాకపోగా..ఈడీ మీద ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్‌ కూడా తప్పదనే టాక్‌ వినిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు