author image

Bhavana

Rains : ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. మూడురోజుల్లో భారీ వర్షాలు!
ByBhavana

AP Weather : ఎండలు , ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని , ఏపీలోని ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Bengaluru : కారు పార్కింగ్‌ కోసం భార్యభర్తలను చితకబాదిన పొరుగింటి వారు!
ByBhavana

Car Parking Issue : ఓ వ్యక్తి తన కారును అపార్ట్ మెంట్‌ ముందు ఖాళీ ప్రదేశంలో పార్క్‌ చేశాడు. దానిని చూసిన పొరుగింటి వారు ఆ కారును అక్కడి నుంచి తీయాలని వారితో వాగ్వాదానికి దిగారు.అయితే కారు పార్కు చేసిన భార్య భర్తలు ఇద్దరు కూడా వారితో గొడవకు దిగారు.

IT Raids : మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరోసారి ఐటీ పంజా!
ByBhavana

IT Raids - Malla Reddy : మల్లారెడ్డి యజామాన్యం మేనేజ్‌ మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటుందనే ఆరోపణలు రావడంతో అధికారులు ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది.లెక్కల్ని రికార్డుల్లో సైతం చూపించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఐటీ అధికారుల సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు, బంధువుల పేరుతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Raviteja: ఆమె నటన అంటే పడి చచ్చిపోతా అంటున్న మాస్‌ మహారాజా!
ByBhavana

రవితేజకు అనుష్క అంటే ఇష్టమని..ఆమె నటకు పడి చచ్చిపోతా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనుష్క నటన అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

Tollywood Actor : చావు తప్పి కన్ను లొట్ట పోయిందంటున్న టాలీవుడ్‌ భామ!
ByBhavana

Surabhi : నేను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి విమానం పైలెట్‌ కంట్రోల్‌ లో లేకుండా పోయింది. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అప్పుడు పైలెట్‌ తీసుకున్న తెలివైన నిర్ణయంతో చావు అంచుల నుంచి వెనక్కి వచ్చినట్లు అనిపించింది అంటూ నటి సురభి రాసుకొచ్చింది.

Health Tips : నరాలు బలహీనపడుతున్నాయా? అయితే ఈ విటమిన్‌ లోపమే కావొచ్చు!
ByBhavana

Vitamin B1 : విటమిన్ బి6 (పిరిడాక్సిన్) నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే విటమిన్. ఈ విటమిన్ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంతో వాటి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. వాస్తవానికి, శరీరంలో ఈ విటమిన్ లోపం ఉన్నప్పుడు, మూర్ఛ వ్యాధికి గురవుతారు

Health Tips : రక్తహీనతతో బాధపడుతున్న వారు.. ఆహారంలో వీటిని చేర్చుకుంటే హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది!
ByBhavana

Hemoglobin : రక్తహీనతను తొలగించడానికి బీట్‌రూట్ చాలా ప్రయోజనకరమైన కూరగాయగా చెప్పుకొవచ్చు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారు బీట్‌రూట్ తినమని వైద్యులు సూచిస్తున్నారు. దీన్ని కూరగాయలు, రసం, రైతా లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.

Modi : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఖేల్‌ ఖతం : మోదీ!
ByBhavana

PM Narendra Modi : తెలంగాణను దోచుకున్న వాళ్లను మేం వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని మోదీ అన్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే నాకు అంత శక్తి పెరుగుతుందని మోదీ అన్నారు.

Allu Arjun : అల్లు అర్జున్‌ బర్త్‌ డే ట్రీట్‌.. ఫ్యాన్స్‌ కు అదిరిపోయే న్యూస్‌!
ByBhavana

Allu Arjun : అల్లు అర్జున్‌, సుకుమార్‌ డైరెక్షన్‌ లో వచ్చిన సినిమా పుష్ప... ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

Super Food : ఈ 10 ఫుడ్స్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి.. బీపీ, షుగర్...పరార్!
ByBhavana

Super Foods : చేపలు ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. తాజా చేపలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒమేగా-3 అత్యధికంగా ఉండే చేపలు సాల్మన్, ట్యూనా స్టీక్, మాకేరెల్, హెర్రింగ్, ట్రౌట్, ఆంకోవీస్, సార్డినెస్.

Advertisment
తాజా కథనాలు