CEC : లోక్‌సభ ఎన్నికలు తొలిదశ పోలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది

Bhavana
ByBhavana
Road Accident : టూరిస్ట్ వాహనం తమిళనాడు నుంచి పర్యాటకులను తీసుకువెళుతుండగా, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
ByBhavana
Singareni Jobs : సింగరేణిలో ఉన్న పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సింగరేణిలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు.
ByBhavana
Andhra Pradesh : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా సాగుతున్న ద్రోణి ప్రభావంతో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని సమచారం
ByBhavana
Lok Sabha Elections : భారత్ లో 18 వ లోక్ సభ ఎన్నికల సందడి షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం వెలువడనుంది. మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.
ByBhavana
Murder Case : ఉత్తర్‌ప్రదేశ్ లో ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిన నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో నిందితుడు చిన్నారులను చంపినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు టీ కావాలని బాధితుల ఇంటికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది.
ByBhavana
Pregnancy Diet : గర్భిణీ స్త్రీలు పచ్చి మొలకలు తినకూడదు. మొలకలలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ముడి మొక్కలు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా గర్భధారణ సమయంలో హాని కలిగిస్తుంది.
ByBhavana
Ice Apple : స్థూలకాయంతో బాధపడేవారు తాటి ముంజులును తప్పనిసరిగా తినాలి. నిజానికి ఈ పండులో కేలరీలు చాలా తక్కువ. అలాగే, దీన్ని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో నీరు ఉంటుంది.
ByBhavana
సోమవారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాధా నాదెండ్లను కలిశారు. ఇద్దరు ముందు నుంచి మంచి మిత్రులు కావడంతో సాధారణ విషయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల క్రమంలో ప్రధానంగా వారిద్దరి మధ్య ఆ చర్చ నడిచినట్లు తెలుస్తుంది.
ByBhavana
థాయ్ ల్యాండ్ కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
Advertisment
తాజా కథనాలు