ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం.. మార్చి 25న హోళీ పండుగ రోజు ఏర్పడుతుంది. ఇది పాక్షికంగానే ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం మార్చి 25న ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.02 గంటల వరకు ఉంటుందని వివరించారు.

Bhavana
ByBhavana
Boy Slips From Fathers Arms : ఎస్కలేటర్ మీద నుంచి జారి పోతున్న పెద్ద కుమారుడ్ని పట్టుకునే క్రమంలో చిన్న కుమారుడ్ని చేతుల్లో నుంచి చేజార్చుకున్నాడు ఓ తండ్రి. ఈ విషాదకర ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాయ్‌పూర్ లో సిటీ సెంట్రల్ మాల్ లో చోటు చేసుకుంది.
ByBhavana
Nama Nageswara Rao : ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ ఈ విషయాన్ని నామా ఇప్పటి వరకు ఖండించలేదు.
ByBhavana
SS Rajamouli : రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జపాన్ భూకంపం బారి నుంచి తృటిలో తప్పించుకున్నామని ఆయన కుమారుడు కార్తీకేయ తెలిపారు. తాము ఓ బిల్డింగ్ లో 28 వ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్విటర్ లో పేర్కొన్నారు.
ByBhavana
AP EAPCET : ఏపీలో ఈఏపీ సెట్ పరీక్ష వాయిదా పడింది. మే 13 నుంచి మొదలు కావాల్సి ఉన్న ఈ సెట్ పరీక్షలను అధికారులు ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. మే 13న పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈఏపీసెట్ ను మే 16 న నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు
ByBhavana
Bad Cholesterol : కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా, ముఖంపై చిన్న మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే, కళ్ళు, ముక్కు చుట్టూ చిన్న ఎర్రటి మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి, కాబట్టి దీనిని సాధారణ చర్మపు మొటిమలుగా పొరబడకండి.చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది
ByBhavana
Basil Leaves : తులసి గింజల్లో ఉండే ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దీని వినియోగం పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది.
ByBhavana
Telangana Government : అకాలు వర్షాలు, వడగళ్ల వానలు వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలను సిద్దం చేసినట్లు అధికారులు వివరించారు.
ByBhavana
IKEA : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 22 నుంచి ఐకియా రోటరీకి వెళ్లే మార్గాల్ల ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.
ByBhavana
Twin Murders : కాకినాడ చేబ్రోలు గ్రామానికి చెందిన పోసిన శ్రీను, పెండ్యాల లోవమ్మ ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు అనే వ్యక్తి విచక్షణా రహితంగా కత్తితో నరికి చంపాడు. అడ్డు వచ్చిన లోవమ్మ తల్లి రామలక్ష్మి పై కూడా కత్తితో దాడికి దిగాడు. తనతో సహజీవనం చేస్తున్న లోవమ్మ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తుంది.
Advertisment
తాజా కథనాలు