బ్రిటన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని చెస్తా కొచ్చార్ (33) దుర్మరణం చెందింది. ఆమె భారత్ లో ఉన్న సమయంలో నీతి ఆయోగ్ లో పని చేసేవారు. గతేడాది లండన్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్ లో పీహెచ్ డీ చేసేందుకు ఆమె యూకే కి వెళ్లారు.

Bhavana
ByBhavana
Chandrababu - YS Jagan : ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇవాళ ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
ByBhavana
ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో భస్మ హారతి ఇచ్చే సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ కుమారుడు, కుమార్తె కూడా ఆలయంలోనే ఉన్నారు
ByBhavana
Pallavi Dempo : పల్లవి డెంపో.. గోవాలో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఓ మహిళ మీదనే ఇప్పుడు యావత్ దేశం దృష్టి పెట్టింది. ఎందుకంటే ...గోవా ఎన్నికల చరిత్రలో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన తొలి మహిళా అభ్యర్థి ఆమె.ఇంతకు ఎవరు ఆమె.. ఆమె కథేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.
ByBhavana
Sun Heat : రాష్ట్రంలో సోమవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని తెలిపింది.
ByBhavana
అరటిపండు శరీరంలో రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని పలుచగా చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అరటిపండులో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గినప్పుడు, ధమనులలో రక్త ప్రసరణ కూడా చక్కగా ఉంటుంది.
ByBhavana
చింతపండులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. దీని కోసం కొంచెం చింతపండును వేడినీటిలో నానబెట్టాలి. దీని తర్వాత చిటికెడు పంచదార కలిపి త్రాగాలి. ఈ డికాషన్ మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. చింతపండు రసం కడుపు వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది.
ByBhavana
Earth Hour: వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ద్వారా నిర్వహించబడే ఎర్త్ అవర్ డేని ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
ByBhavana
పార్టీ చెట్టు లాంటిదని, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడన మనం మనగలుగుతామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.అందరం కలిసి, అందర్ని కలుపుకుంటూ పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అలా చేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని వివరించారు. టీడీపీ ఎన్నికల్లో ఏదోక ప్లేస్ లో సీటు వస్తుందని భావించిన ఆయనకు నిరాశే ఎదురయ్యింది.
ByBhavana
ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లికూతుర్లు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే .. ఇంటి యజమాని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisment
తాజా కథనాలు