Indian Students : బ్రిటన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం ఇబ్బంది పెడుతుంది. గతేడాది ఆ దేశ జీడీపీ 0.3 శాతానికి క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మాంద్యం బారిన పడటం జరుగుతుంది. ఇదే భవిష్యత్తులో కూడా జరిగితే మాత్రం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుస్తుంది.

Bhavana
ByBhavana
Revanth Reddy : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా మారిన రవిపాల్. గతంలో ఎస్‌ఐబీలో కన్సల్టెంట్ గా రవిపాల్ వ్యవహరించారు. ప్రణీత్ రావు రవిపాల్ నేతృత్వంలో టాపింగ్ డివైజ్ లను తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ByBhavana
Fire Accident : నోయిడా లోని సెక్టార్-32లోని హార్టికల్చర్ డంపింగ్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 15 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి.
ByBhavana
Tinospora Cordifolia : తిప్పతీగ అనేది ఆయుర్వేద ఔషధం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో అలాగే అనేక రకాల వ్యాధుల నుండి విముక్తి పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తవానికి, ఆయుర్వేదంలో, తిప్పతీగను 'మధునాశిని' అని పిలుస్తారు, అంటే 'చక్కెరను నాశనం చేసేది'. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది
ByBhavana
Summer Diet : దోసకాయలో ఉండే శీతలీకరణ గుణాల గురించి అందరికీ తెలిసిందే. ఇది అధిక మొత్తంలో నీటిని కలిగి ఉంటుంది, ఇది చర్మానికి మేలు చేయడమే కాకుండా సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
ByBhavana
అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య తన పుస్తెల తాడునే అమ్మి సుఫారిగా ఇచ్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలో మార్చి 17న జరిగింది.
ByBhavana
తెలంగాణలోని మహాత్మ జ్యోతి బాపు లే సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ను ఆర్‌డీసీ సెట్- 2024 ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ByBhavana
Lunar Eclipse : దేశవ్యాప్తంగా హోలీ పండుగను రంగుల రంగులతో జరుపుకుంటారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఈరోజే ఏర్పడనుంది. విశేషమేమిటంటే.. శతాబ్ది అంటే 100 ఏళ్ల తర్వాత హోలీ రోజున ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది
ByBhavana
సామ్‌సంగ్ హోలీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకుని వచ్చింది. ఈ సేల్‌లో కస్టమర్లు రిఫ్రిజిరేటర్లు, మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇయర్‌బడ్‌లను చాలా చౌక ధరలకు కొనుగోలు చేయవచ్చు
ByBhavana
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మీద ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
Advertisment
తాజా కథనాలు