author image

Bhavana

Tripura : వర్ష బీభత్సం.. 22 మంది మృతి!
ByBhavana

Heavy Rains : గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా త్రిపురలో 22 మంది మృతి చెందారు, మరో పది మంది వరకు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతినడంతో రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారి ఒకరు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు