author image

Bhavana

Fish : ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. గొంతులో చేప ఇరుక్కుని బాలుడి నరకయాతన!
ByBhavana

Fish Strucked In Mouth : సరదాగా ఈత కొడదాం అని వెళ్లిన సమర సింహ అనే బాలుడి నోట్లో చేప పిల్ల ఇరుక్కోవడంతో నానా తిప్పలు పడ్డాడు. బాలుడ్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు ఆపరేషన్‌ చేసి చేప పిల్లను బయటకు తీశారు.

Pawan Kalyan : జనసేన అధినేతకు స్వల్ప అస్వస్థత!
ByBhavana

Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ఆయన వైద్యుల ద్వారా చికిత్స పొందుతూనే శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు.

West Bengal : విధ్వంసం సృష్టిస్తున్న తుపాను.. నలుగురి మృతి.. 100 మందికి గాయాలు!
ByBhavana

Storm : పశ్చిమ బెంగాల్‌ లోని జల్‌పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా నలుగురు మరణించగా, 100 మంది గాయపడినట్లు సమాచారం.తుపాను ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు కూడా నేలకొరిగాయి.

Health Tips : తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఈ వ్యాధులు బారిన పడొచ్చు!
ByBhavana

Stomach Pain : ప్రజలు తరచుగా  బయటి నుండి తయారుచేసిన ఆహారాన్ని తింటారు. దీని కారణంగా వారికి ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. ఈ వ్యాధిలో, తీవ్రమైన కడుపు తిమ్మిరి ఆహారం తిన్న వెంటనే ప్రారంభమవుతుంది. ఇది సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఇది చాలా తీవ్రమైన వ్యాధిగా మారుతుంది.

Health Tips : మీకు వేళ్లు విరిచే అలవాటు ఉందా.. అయితే అది ఎంత ప్రమాదమో తెలుసా?
ByBhavana

Cracking Fingers : తరచుగా వేళ్లను విరిస్తే ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. వేళ్లను పదేపదే విరవడం వల్ల వాటి మధ్య ద్రవం తగ్గడం ప్రారంభమవుతుంది, అది పూర్తిగా పోయినట్లయితే, క్రమంగా కీళ్లలో నొప్పి మొదలవుతుంది. ఇది ఆర్థరైటిస్‌కు కారణం అవుతుంది.

Health  Tips: లవంగాలు, అల్లం, నిమ్మకాయ తో చేసిన ఈ డ్రింక్‌ ని రాత్రిపూట తాగితే...!
ByBhavana

స్థూలకాయాన్ని తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి జీర్ణక్రియను బలోపేతం చేయడంలో , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.

Advani : అద్వాని పక్కనే ప్రధాని.. భారతరత్న ఇస్తూంటే మోదీ ఏం చేశారో చూడండి!
ByBhavana

Advani - Modi : బీజేపీ సీనియర్‌ నేత ఎల్కే అద్వానీకి ఆదివారం భారత రత్న అవార్డును ఆయన నివాసంలో రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆ సమయంలో అద్వానీ పక్కనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు.

Breaking: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!
ByBhavana

తెలంగాణలో మరో రైలు కు పెను ప్రమాదం తప్పింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది గమనించగా రైలు పట్టా విరిగినట్లు అధికారులు గుర్తించారు.

Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి రేవంత్‌..భట్టి!
ByBhavana

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో నాలుగు సీట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఈ నాలుగు నియోజవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్‌ చేయడానికి రేవంత్‌, భట్టి ఢిల్లీ వెళ్లనున్నారు.

Tamilanadu : 238 సార్లు ఓడినా... తగ్గేదేలే... అంటున్న ఎలక్షన్‌ కింగ్‌!
ByBhavana

Padma Rajan : 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్దమయ్యాడు తమిళనాడుకు చెందిన ఓ విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు ఎవరూ..అతని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ చదివేయాల్సిందే.

Advertisment
తాజా కథనాలు