Roti : పిండిని పిసికిన వెంటనే రోటీలు కాల్చడం తప్పు. ఇలా చేయకూడదు. కాసేపు పిండిని అలాగే ఉంచాలి. తద్వారా అది బాగా సెట్ అవుతుంది. పిండిని కొద్దిగా పులియబెట్టాలి. అటువంటి పిండితో చేసిన రోటీ మెత్తగా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.

Bhavana
ByBhavana
Bigg Boss : బిగ్‌బాస్ కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. సీజన్8 కోసం మళ్లీ సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఏడు సీజన్స్ తర్వాత రాబోయే సీజన్‌పై క్రేజీ అప్డేట్ విడుదలైంది. త్వరలోనే 8 వ సీజన్ ప్రారంభం కాబోతుందని మేకర్స్ తెలిపారు.
ByBhavana
Delhi High Court : భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
ByBhavana
TTD : వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు.
ByBhavana
Nayanthara : నయనతార హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంది. బొట్టు పెట్టుకొని ఎన్నో వీడియోస్ చేసింది. నీ పెళ్లికి హిందుత్వం కావాలి.. కానీ నీ డబ్బుకు మాత్రం హిందుత్వం వద్దా అంటూ బీజేపీ అభ్యర్థిని మాధవీలత ప్రశ్నించారు.
ByBhavana
Lalu Prasad Yadav: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, బీహార్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ByBhavana
Amazon Layoffs: అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేల్స్, మార్కెటింగ్, టెక్ రోల్స్‌లోని నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది.
ByBhavana
విపరీతమైన పొడి నోరు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే , చాలా దాహంతో బాధపడుతుంటే, దీనికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. ఇవి మధుమేహం, అల్జీమర్స్, స్ట్రోక్ సంకేతాలు కూడా కావచ్చు. పొడి నోరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సంకేతం కావచ్చు.
ByBhavana
Rashmika Mandanna : ప్రస్తుత కాలంలో ఫుల్ బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మిక అనే చెప్పవచ్చు. తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా రష్మిక తన సత్తా చాటింది. తక్కువ సమయంలోనే ఇండియాలోనే బిగ్గేస్ట్ స్టార్ల సరసన నటించే ఛాన్స్ రష్మిక దక్కించుకోవడం విశేషం.
ByBhavana
Road Accident : ఏపీలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . టాటా ఏస్ వ్యాన్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రగా గాయపడ్డారు.
Advertisment
తాజా కథనాలు