author image

Nikhil

Jagan Defeat: జగన్ ను ముంచిన 'మూడు రాజధానులు'
ByNikhil

రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తామంటూ ప్రకటనలు చేసిన వైసీపీని అదే అంశం ముంచినట్లు ప్రస్తుత ఎన్నికల ఫలితాలను విశ్లేస్తే అర్థం అవుతోంది. ఏపీని రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటూ ప్రతిపక్షాలకు చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లినట్లు అర్థం అవుతోంది.

RTV Post Poll Study: తిరుపతిలో పరిస్థితి తారుమారు.. గెలిచేది ఎవరో చెప్పిన రవిప్రకాష్
ByNikhil

తిరుపతి ఎంపీ సీటులో ఆర్టీవీ నిర్వహించిన ప్రీపోల్ స్టడీలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గెలిచే అవకాశం ఉందని స్పష్టమైంది. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కు అనుకూలంగా మారిందన్నారు రవిప్రకాష్. ఆయన పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి.

RTV Game Changer: అనంతపురం ఎంపీ సీటులో సీన్ రివర్స్.. రవిప్రకాష్ సంచలన లెక్కలు!
ByNikhil

అనంతపురం ఎంపీ సెగ్మెంట్‌ లో మొదట టీడీపీకి అనుకూలత వ్యక్తమైనా.. ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయ్యిందన్నారు రవి ప్రకాష్. వైసీపీ అభ్యర్థి శంకర నారాయణ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందన్నారు. రవిప్రకాష్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి.

RTV Post Poll Study: విజయనగరం ఎంపీగా గెలిచేది ఆయనే.. రవిప్రకాష్ సంచలన రిపోర్ట్!
ByNikhil

ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో విజయనగరం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ గెలుస్తారని తేలింది. కానీ పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ ఆయన గెలుపు అవకాశాలు తగ్గతూ వచ్చాయన్నారు రవిప్రకాశ్. టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఇక్కడ విజయం సాధించనున్నట్లు చెప్పారు.

RTV పోస్ట్ పోల్ సర్వే.. జగన్ ను దెబ్బ కొట్టే 5 అంశాలివే!
ByNikhil

జగన్ ఓటమి ఖాయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆ సంస్థలు చెబుతున్నట్లుగా వైసీపీ ఓటమి పాలైతే ఇందుకు ఓ ఐదు ముఖ్యమైన కారణాలు ఉన్నట్లు ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

RTV Post Poll Study: సర్వేపల్లిలో అంచనాలు రివర్స్.. గెలిచేది ఆయనే: ఆర్టీవీ సంచలన పోస్ట్ పోల్ స్టడీ
ByNikhil

Sarvepalli Post Poll Study: నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించబోతున్నట్లు ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో తేలింది.

Advertisment
తాజా కథనాలు