author image

Nikhil

YS Jagan: రేపు పులివెందులకు జగన్.. కారణమిదే?
ByNikhil

ఓటమి తర్వాత తొలిసారి సీఎం జగన్ రేపు పులివెందులకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరుతారు. ఎల్లుండి పులివెందులలోనే జగన్ గడపనున్నారు. నియోజకవర్గ నేతలతో జగన్ సమావేశం కానున్నారు.

AP Volunteers: వారి ఒత్తిడితోనే రాజీనామా.. విధుల్లో చేర్చోకోవాలని వాలంటీర్ల వేడుకోలు!
ByNikhil

ఎన్నికల ముందు రాజీనామా చేసి వైసీపీ విజయం కోసం పని చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇలా రాజీనామా చేసిన అనేక మంది వాలంటీర్లు తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.

జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి-VIDEO
ByNikhil

ఏపీలో ఎన్నికల తర్వాత మొదలైన దాడులు, ప్రతి దాడులు ఇంకా ఆగడం లేదు. తాజాగా.. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ రోడ్డులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దుండగులు రాళ్ల దాడికి దిగారు. సెక్యూరిటీ గార్డు రావడంతో వారు పరారయ్యారు.

Rushikonda: రుషికొండ భవనాలపై వైసీపీ కీలక ప్రకటన.. టీడీపీ నేతలకు కౌంటర్!
ByNikhil

విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రుషికొండలో భవనాలను నిర్మించిందని వైసీపీ తెలిపింది. ఆ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదనిని టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చింది.

రేపే చంద్రబాబు పోలవరం టూర్.. ప్రాజెక్ట్ పనులపై కీలక ఆదేశాలు?
ByNikhil

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబునాయుడు రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.

Rushikonda: రుషికొండపై రాజమహల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా సంచలన వ్యాఖ్యలు
ByNikhil

జగన్ ప్రభుత్వం రుషికొండను విద్వంసం చేసి రాజమహల్ నిర్మించిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రూ.500 కోట్లతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారన్నారు. త్వరలోనే చంద్రబాబు విశాఖలో పర్యటిస్తారన్నారు. రుషికొండపై తమ ప్రభుత్వం అప్పుడే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Advertisment
తాజా కథనాలు