author image

Nikhil

AP Ex CM Jagan: జగన్ మనుషులనే కాదు మిషన్లను కూడా నమ్మడు.. ఏపీ సచివాలయంలో కొత్త చర్చ!
ByNikhil

ఏపీ మాజీ సీఎం జగన్ గురించి ఏపీ సచివాలయంలో మరో సరికొత్త చర్చ మొదలైంది. అభద్రతా భావంతోనే ఐదేళ్లు సచివాలయం వైపు జగన్‌ రాలేదన్న డిస్కషన్ సాగుతోంది. మనుషులను కాదు మిషన్లను కూడా నమ్మకపోయేదని.. దీంతో కోట్లు పెట్టి క్యాంపు కార్యాలయానికి కొత్త పరికరాలను కొన్నారని తెలుస్తోంది.

AP Furniture Politics: జగన్ కూర్చునే కుర్చీ, పడుకునే మంచం కూడా ప్రభుత్వానిదే.. టీడీపీ సంచలన ట్వీట్!
ByNikhil

TDP And YCP Furniture War: జగన్ క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన ఫర్నీచర్ ఉందంటూ టీడీపీ.. దానికి డబ్బులు ఇస్తామంటూ వైసీపీ చేసిన ట్వీట్లు నిన్న సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ కు బిగ్ షాక్.. రౌడీ షీట్ ఓపెన్?
ByNikhil

Rowdy Sheet Opened On Pinnelli Brothers: మాచర్ల పోలీసులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది

Roja Selvamani: చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. ఓటమి తర్వాత తొలిసారి రోజా సెన్సేషనల్ ట్వీట్!
ByNikhil

ఏపీలో టీడీపీ విజయం తర్వాత.. దాదాపు పది రోజులుగా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి రోజా తన 'X' ఖాతాలో ఓ పోస్టు చేశారు. 'చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ, మంచి చేసి ఓడిపోయాం. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!' అంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు