author image

Nikhil

Byreddy Siddhartha Reddy : బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి షాకిచ్చిన పెదనాన్న.. మారుతున్న నందికొట్కూర్ రాజకీయం!
ByNikhil

Byreddy Siddhartha Reddy : గత ప్రభుత్వ హయాంలో నందికొట్కూరు పాలిటిక్స్ ను అన్నీ తానై నడిపిన వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన పెదనాన్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో మున్సిపాలిటీ చైర్మన్ తో పాటు 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు.

BRS Party : బీఆర్‌ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ 7గురు ఎమ్మెల్యేలు జంప్?
ByNikhil

Telangana Politics : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, అరికెపూడి గాంధీ, కాలేరు వెంకటేష్, మహిపాల్ రెడ్డి, సబితారెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ రోజు కేటీఆర్ నిర్వహించిన మీటింగ్ కు వీరు హాజరుకాకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ ను కలిసిన ముద్రగడ
ByNikhil

ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి తదితరులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఎన్నికల అనంతర పరిణామాలతో పాటు పలు రాజకీయ అంశాలను చర్చించారు.

Advertisment
తాజా కథనాలు