author image

Nikhil

అమెరికా నుంచి బ్రిటన్ వరకు.. ఎక్కడ చూసినా లీడర్లు మనోళ్లే!
ByNikhil

Foreign Politicians of Indian Origin: భారతీయ మూలాలున్న వారిలో చాలామంది ఇతర దేశాల్లోని రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లోనూ ఇండియన్ సంతతి లీడర్లు పోటీలో ఉన్నారు.

Telangana Farmer Loan Wavier: మూడు దఫాలుగా రైతు రుణ మాఫీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
ByNikhil

మొత్తం మూడు దశల్లో రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు జరిగిన టీపీసీసీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 4 గంటల వరకు రూ.లక్షలోపు, నెలఖరులోగా రూ.1.50 లక్షలలోపు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు