దావత్ ఇచ్చిన మిట్టపల్లి.. మటన్ వడ్డించిన అమ్మ పాట సింగర్

అమ్మ పాడే జోల పాట.. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ రోజు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి టెంపుల్ వద్ద తన సన్నిహితులకు దావత్ ఇచ్చారు. ఈ పాట పాడి ఫుల్ ఫేమస్ అయిన సింగర్ జాహ్నవి స్వయంగా అతిథులకు మటన్ వడ్డించారు.

New Update
దావత్ ఇచ్చిన మిట్టపల్లి.. మటన్ వడ్డించిన అమ్మ పాట సింగర్
Advertisment
తాజా కథనాలు