author image

Nikhil

BRS: గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్, కేటీఆర్ అరెస్ట్!
ByNikhil

ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Rakesh Master: తండ్రికి తగ్గ తనయుడు.. రాకేష్ మాస్టర్ కొడుకు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి!
ByNikhil

Rakesh Master Son Charan Tej: దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ తేజ్ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Amazon Great Freedom Festival Sale: ఆ వస్తువులు కేవలం రూ.49 మాత్రమే.. అమెజాన్ ఫ్రీడం సేల్ లో పిచ్చెక్కించే ఆఫర్లు!
ByNikhil

Amazon Great Freedom Festival Sale: ఈ నెల 6 నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది అమెజాన్.

Advertisment
తాజా కథనాలు