author image

Nikhil

TS Police Jobs: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు!
ByNikhil

తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు మార్కులు కలపాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. Telangana Constable Recruitment

YS Jagan: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ!
ByNikhil

ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్.. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. షర్మిల నేడు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

KCR-Jagan: కేసీఆర్ కు జగన్ పరామర్శ.. షర్మిల ప్రస్తావన వచ్చిందా?
ByNikhil

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ కొద్ది సేపటి క్రితం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన రోజే జగన్ కేసీఆర్ నివాసానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

YS Sharmila: నేడు కాంగ్రెస్ లోకి షర్మిల.. హైకమాండ్ కు ఆమె పెట్టిన కండిషన్లు ఇవే!
ByNikhil

నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. YS Sharmila

TS Investments: తెలంగాణలో పెట్టుబడులు.. అదానీ గ్రూప్ కీలక ప్రకటన.. రేవంత్ రెడ్డితో భేటీ!
ByNikhil

తెలంగాణలో పెట్టుబడులపై ఆదాని గ్రూప్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని సీఎం రేవంత్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు.

TS BJP Politics: తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం.. నష్టం చేసిన ఆ నేతలపై వేటు?
ByNikhil

ఎన్నికల సమయంలో పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పని చేసి నష్టం చేసిన నేతలపై వేటు వేయడానికి తెలంగాణ బీజేపీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు భేటీ అయిన క్రమశిక్షణ సంఘం ఆయా నేతల పేర్లతో లిస్ట్ ను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది.

KCR-Jagan: రేపు కేసీఆర్ ను కలవనున్న జగన్.. కారణమిదే?
ByNikhil

ఇటీవల కాలుకు శస్త్రచికత్స జరగడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ రేపు పరామర్శించనున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

YS Jagan: కుట్రలు చేస్తారు.. కుటుంబాలను చీలుస్తారు: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ByNikhil

రానున్న రోజుల్లో మరిన్ని పొత్తులు పెట్టుకుంటారని ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలను చేస్తారని ధ్వజమెత్తారు. కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయని జోస్యం చెప్పారు,

Advertisment
తాజా కథనాలు