author image

Nikhil

AP Elections 2024: ఏపీలో ఎన్నికల సందడి.. రేపు రాష్ట్రానికి సీఈసీ.. మూడు రోజుల పాటు పర్యటన!
ByNikhil

ఏపీలో మూడు రోజుల పాటు ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. అన్ని పార్టీల నేతలతో ఈ బృందం సమావేశం కానుంది. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై జిల్లాల కలెక్టర్లతో భేటీ అవనుంది సీఈసీ.

Revanth Reddy-Sharmila: రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల
ByNikhil

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా షర్మిల రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

TS Government Jobs : ఈ ఏడాదిలోనే 2 లక్షల కొలువుల జాతర.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
ByNikhil

ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న యూపీఎస్సీ కమిషన్ కు కలిసిన సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదటగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రానుంది.

AP Elections 2024: వైసీపీకి షాక్.. టీడీపీలోకి మాజీ మంత్రి పార్థసారథి?
ByNikhil

వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు ఉదయం కలిసినట్లు తెలుస్తోంది. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. సీఎం జగన్ తనను గుర్తించడం లేదంటూ ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

TS Government: తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ.. గౌరవవేతనం ఎంతంటే?
ByNikhil

ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మోడల్ ను ప్రభుత్వం అధ్యాయనం చేస్తున్నట్లు సమాచారం.

TSRTC: సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులు.. సాధారణ ఛార్జీలతోనే.. తెలంగాణ ఆర్టీసీ శుభవార్త!
ByNikhil

సంక్రాంతికి 4,484 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. TSRTC Special Buses for Sankranti

YSRCP-Jagan: వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటన!
ByNikhil

వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు. MLA Kapu Ramachandra

TSPSC-Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ!
ByNikhil

టీఎస్పీఎస్పీ ప్రక్షాళనపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మేరకు యాక్షన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కలిశారు. నియామక పరీక్షల్లో వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.

Loksabha Elections 2024: బీజేపీ జహీరాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి? రేసులో చీకోటి ప్రవీణ్, రచనారెడ్డితో పాటు..!
ByNikhil

Zaheerabad BJP MP: చీకోటి ప్రవీణ్, ఆలె నరేంద్ర కుమారుడు భాస్కర్, ప్రకాశ్ రెడ్డి, రచనారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు రేసులో ఉన్నారు

Advertisment
తాజా కథనాలు