author image

Nikhil

Revanth Reddy: టార్గెట్ రేవంత్.. ప్రణీత్ రావు వాట్సాప్ చాట్ లో సంచలన విషయాలు
ByNikhil

Ex DSP Praneeth Rao Case: ఇటీవల సస్పెన్షన్ కు గురైన ప్రణీత్ రావు వాట్సాప్ చాట్ ను రిట్రీవ్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

TS Tenth Exams: టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే స్టూడెంట్స్ కు రేవంత్ సర్కార్ శుభవార్త.
ByNikhil

Tenth Exam Rules:తెలంగాణ టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పరీక్షల సమయంలో నిమిషం నిబంధన ఉండదని తెలిపింది. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపింది.

TSPSC : 18 నుంచి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్.. మరో ఛాన్స్ ఉండదన్న టీఎస్పీఎస్సీ
ByNikhil

TSPSC : ఏఈఈ నియామకాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 22 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావాలని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో హాజరుకాని వారికి మరో ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది.

APPSC Group-1 : గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ సర్కార్ కీలక ప్రకటన
ByNikhil

APPSC Group-1 :2018 గ్రూప్-1 పరీక్షను ఏపీపీఎస్సీ రద్దు చేసిన విషయంపై జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేసింది.

TSPSC Group-1 : నేడు గ్రూప్-1 అప్లికేషన్లకు లాస్ట్ డేట్.. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే?
ByNikhil

Group - 1 : మొత్తం 563 గ్రూప్ -1 ఖాళీల భర్తీకి గత నెల 23 నుంచి టీఎస్పీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. నిన్న సాయంత్రంలోగా 2.7 లక్షల అప్లికేషన్లు రాగా.. ఈ రోజు ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

TS Gruha Jyothi Scheme : జీరో కరెంట్ బిల్ రాలేదా? అయితే.. ఇలా చేయండి!
ByNikhil

Gruha Jyothi Scheme : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందించే గృహజ్యోతి పథకం అమలును ఈ నెల నుంచే ప్రారంభించింది రేవంత్ సర్కార్.

Sankranthi Special Trains: ఏపీకి మరో 4 స్పెషల్ ట్రైన్లు.. నరసాపూర్, శ్రీకాకుళంతో పాటు..
ByNikhil

Sankranti Special Trains: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది.

Hero Prabhas: నరసాపురం బరిలో ప్రభాస్ పెద్దమ్మ.. ఏ పార్టీ నుంచో తెలుసా?
ByNikhil

హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవీ నరసాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. గోకరాజు రంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు కుమారుడు కూడా వైసీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు