author image

Nikhil

BJP Madhavi Latha: అసదుద్దీన్ నాకసలు పోటీనే కాదు.. నా గెలుపు ఖాయమైంది: మాధవీలత సంచలన ఇంటర్వ్యూ
ByNikhil

BJP Madhavi Latha: హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. తనకు ఇక్కడ అసలు పోటీనే లేదన్నారు. ఈ ప్రాంతంలోని హిందూ, ముస్లింలు 40 ఏళ్లుగా ఎంఐఎం పాలనలో చితికిపోయారన్నారు.

EC Notices: సీఎం జగన్‌కు ఈసీ షాక్‌!
ByNikhil

EC Notices to YS Jagan: ఏపీ సీఎం జగన్ కు షాక్ ఇచ్చింది ఈసీ. ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఈసీ జగన్ కు నోటీసులు జారీ చేసింది.

Narasapur MP: నరసాపురంలో నేను ఎందుకు గెలుస్తానంటే..: బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ సంచలన ఇంటర్వ్యూ
ByNikhil

Bhupathiraju Srinivasa Varma: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా తన గెలుపు ఖాయమని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు.

AP Elections 2024: ఉండి టీడీపీ టికెట్ RRRకు?.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సంచలన ఇంటర్వ్యూ!
ByNikhil

MLA Ramaraju: ఇటీవల టీడీపీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ వస్తున్న వార్తలపై సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్పందించారు.

Ponguleti Son : పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ సమన్లు.. అసలేమైందంటే?
ByNikhil

Ponguleti Srinivas Reddy : తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షరెడ్డి కి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. గడియారాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు పంపించారు.

Khammam Politics : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే!
ByNikhil

Tellam Venkat Rao : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. నిన్న తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో ఆయన ప్రత్యక్షం కావడంతో ఈ విషయం కన్ఫామ్ అయ్యింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.

Pawan Kalyan : నేడు అనకాపల్లిలో పవన్ ప్రచారం.. పవన్ స్పీచ్ పై ఉత్కంఠ!
ByNikhil

Janasena : జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అనకాపల్లిలో ప్రచారం నిర్వహించనున్నారు. అనకాపల్లి నెహ్రు చౌక్ దగ్గర వారాహి విజయభేరి సభలో ఆయన పాల్గొంటారు. దీంతో ఆయన ఏం మాట్లాడుతారు? వైసీపీపై ఎలాంటి విమర్శలు చేస్తారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Telangana Congress: కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ.. భట్టి Vs పొంగులేటి!
ByNikhil

Bhatti Vikramarka Vs Ponguleti Srinivas Reddy: టీపీసీసీ పేపర్ యాడ్స్ లో భట్టి ఫొటో మంత్రి పొంగులేటి ఫొటో కన్నా చిన్నగా ఉండడంపై ఆయన సన్నిహితులు ఫైర్ అవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు