చిన్నపిల్లల్లో యూరిన్ ట్రాక్ లో మంట , త్వరగా అలసిపోవడం , ఒళ్ళు ఉబ్బడం లాంటి లక్షణాలుంటే కిడ్నీ సమస్యల సంకేతాలుగా గుర్తించాలి.

Nedunuri Srinivas
శనిదేవునికి ప్రీతిపాత్రమైన రోజు శనివారం రోజున .శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే మాత్రం 5 పనులు అసలు చేయకూడదు
యోగి వేమన జయంతి జనవర19. ఈ సందర్బంగా ఈ రోజు తాడేపల్లిలో ఏపీ సీఎం వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ గేటుకి ఎదురుగా పెద్ద రాయి లేదా రాతి స్తంభం , చెత్త డబ్బా ,మతపరమైన ప్రదేశం , నీటి ఎద్దడి, బురదః ఉండకూడదు.
ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి, ఇంటి ఉత్తర దిశలో లక్ష్మీ దేవి , కుభేర దేవుని చిత్రపటాల్నిపెట్టడం వల్ల డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రేవంత్ సర్కార్ ఆరు గ్యాంటీల దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగిసింది. కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
గడచిన రెండేళ్ల సంక్రాంతికి పెద్దగా ఊళ్లు వెళ్ళని జనాలు .ఈ సంక్రాంతికి క్యూ కట్టారు. .దీంతో రిటర్న్ జర్నీలో కూడా హైవే ట్రాఫిక్ జామ్ అయింది.
రామచరిత మానస్ లో ఉన్న ఏడు కాండలలో ఒకటైన సుందరకాండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుందరకాండ నిత్య పారాయణం చేయడం వలన సమస్యలు తొలగిపోతాయి.
ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ నుంచి గెలాక్సీ ఎస్24 సిరీస్ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది.
Advertisment
తాజా కథనాలు