మహబూబ్ నగర్ జిల్లా తాటికొండ గ్రామ శివార్లలో జంతు కళేబరాలతో నూనెను తయారు చేసే కంపెనీ బాగోతాన్ని RTV బయటపెట్టింది.

Nedunuri Srinivas
కోపం మనిషికి సహజం . కానీ మితి మీరిన కోపం కొంతమందిలో ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు సైతం కోపం తెచ్చుకునే మూడు రాశుల వారి గురించి తెలుసుకుందాం.
జనవరి 19న విజయవాడలో జrగనున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిస్కరణ మహోత్సవాన్ని ఎపి సిఎం జగన్ ఆవిష్కరించనున్నారు.
ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్లమెంట్ క్లస్టర్ ఇంఛార్జి లతో సమావేశం అయిన అమిత్ షా,ఎన్నికల .వ్యూహంపై చర్చింఛారు.
వేయించిన శనగలు రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిలో ఉండే పోషకాలు చక్కని ఆరోగ్యాన్నిస్తాయి
రిపబ్లిక్ డే రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను చంపేస్తానని ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హెచ్చరికలు జారీ చేసాడు.
జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌పై సీనియర్ పోలీస్ అధికారులతో సమీక్షించిన డీజీపీ రవి గుప్తా. ట్రాఫిక్ మెరుగుపరచే చర్యలపై సూచనలు డిజిపి కోరారు
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఘోర అవమానం జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆయన విగ్రహాన్ని పగలగొట్టాడు. ఈ ఘటనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ప్రధాని మోడీ (Narendra Modi )నేడు ఆంధ్రప్రదేశ్ లో(AP) శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రం సమీపంలో నాసిన్ అకాడమీని ప్రారంభించారు.
చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది హనుమాన్ మూవీ. ఈ మూవీకి సీక్వెల్ రాబోతోంది.దీంట్లో హనుమాన్ విజువల్స్ ప్రత్యేకంగా ఉంటాయి.
Advertisment
తాజా కథనాలు