author image

Nedunuri Srinivas

CRPF కానిస్టేబుల్ (GD) రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల
ByNedunuri Srinivas

CRPF Constable: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ Cలో 169 కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

Republic Day 2024: కాగితపు జెండాల పై రాష్ట్రాలకు కేంద్రం  లేఖ .. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు !!
ByNedunuri Srinivas

Indian National Flag: 75వ గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న నేపద్యంలో జాతీయ జెండా వినియోగానికి సంబంధించి కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది.

నాణ్యత లేని ఆహారం .. ప్రజల ప్రాణాలతో చెలగాటం !! ఈ హోటల్స్ పై కఠిన చర్యలు?
ByNedunuri Srinivas

నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్, బేగంపేట్, జిహెచ్ఎంసి సర్కిల్ లో హోటల్స్ తినే ఆహారం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు.కల్తీ జరుగుతున్నా ఫుడ్ అఫీసర్స్ ఉదాసీన వైఖరి ఏంటో జనాలకు అంతుచిక్కడం లేదు.

28 ఏళ్ల తరువాత విశ్వ సుందరి పోటీలకు  ఆతిధ్యం ఇవ్వనున్న భారత్
ByNedunuri Srinivas

71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక కానుంది.ఢిల్లీ ,ముంబై వేదికగా ఫిబ్రవరి18నుంచి మార్చి 9 వరకు జగనున్నాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్పర్సన్ వెల్లడించారు.

ఆకస్మిక ఛాతీ నొప్పికి , గుండె పోటుకి తేడా ఏంటి ?
ByNedunuri Srinivas

అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వస్తే. భయాందోళన చెందడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని ,అన్ని ఛాతీ నొప్పులు గుండెపోటు కాదని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు