author image

Nedunuri Srinivas

Weekly Horoscope : జనవరి చివరి వారం ఈ రాశుల వారికి డబ్బే డబ్బు. ఈ రాశులలో మీరు ఉన్నారా?
ByNedunuri Srinivas

నెలా నెలా వెన్నెల లా.. జీతం వచ్చిన రోజు మాత్రం పండగలా వుండి ఆ తరువాత నుంచి కొంతమంది విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే.. గ్రహాలను అనుసరించి కొన్ని రాశుల వారు ఈ జనవరి 22 నుంచి 28 వరకు దన లాభాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

AYODHYA RAMA MANDIR : శ్రీ రాముడు పాత్రలో అలరించిన తెలుగు హీరోలు
ByNedunuri Srinivas

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ ఇప్పుడు యావత్ భారతదేశం రామనామ మంత్రంతో మారుమ్రోగిపోతోంది. ఊరూ, వాడా జై శ్రీ రామ్ అంటూ తమ భక్తి మీ నలు దిక్కులా  చాటుతున్నారు. అయోధ్య రామ మందిరానికి విరాళాలు సైతం భారీగా ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.