ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్,అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. RC16లోకి రెహమాన్ ఎంట్రీ ఇచ్చినట్లు బర్త్ డే విషెష్ చెప్తూ పోస్ట్ చేశారు

Nedunuri Srinivas
చైతూ,సాయి పల్లవి జంటగా చందూ మొండేటి డైరెక్షన్లో వస్తోన్న తండేల్ మూవీ నుంచి 'ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరిట గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
సంక్రాంతి రేసు నుంచి ఈగల్ సినిమా తప్పుకోవడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్.రవితేజకు సీజన్తో పని లేదు. ఎనీ టైం .ఎనీ సెంటర్ అన్నంతలా ఆయన సినిమాలుంటాయి
ఈనెల 22న జరగనున్న అయోధ్యరామ మందిర ప్రారంభోత్సవానికి రజనీని స్వయంగా ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన గుంటూరు కారం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జనవరి 6న జరగాల్సి ఉంది.పర్మిషన్స్ సమస్యలతో ఈవెంట్ పోస్ట్ పోన్ చేశారు.
సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన టైంలో ఈగల్ సోలో రిలీజ్ కోసం టిల్లు స్క్వేర్ వాయిదా వేశారు
సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడం ఆనవాయితీగా వస్తోంది,ఈ క్రమంలో హను - మాన్ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని టాక్.
మహి వి రాఘవ డైరెక్షన్ లో యాత్ర మూవీకి సీక్వెల్ గా వచ్చిన యాత్ర 2 మూవీ టీజర్ రిలీజయింది.జగన్ పొలిటికల్ కెరీర్లో ఘట్టాలను చూపించారు.
హర్ష డైరెక్టన్లో వచ్చిన గోపిచంద్ భీమా టీజర్ రిలీజయింది. మాస్ లుక్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, బ్రహ్మ రాక్షసుడిగా గోపిచంద్ ఎలివేషన్ అదిరింది.
త్రివిక్రమ్ కు కాపీ వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కొన్ని సినిమాలకు సైతం ఆయనపై కాపీ ముద్ర పడింది.కలిసొచ్చిన జానర్ తోనే హిట్స్ కొట్టడం విశేషం.
Advertisment
తాజా కథనాలు