హనుమాన్ మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రం నుంచి తెగే ప్రతీ టికెట్ ఆదాయంలో 5 రూ అయోధ్య రామమందిరానికి విరాళంగా ప్రకటించింది.

Nedunuri Srinivas
సైంధవ్ మూవీ జనవరి 13న రిలీజ్ అవుతోన్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై వెంకి స్పెచ్ అదుర్స్ .
నాగార్జున నా సామిరంగా అంటూ జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాడు. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి కథ నుంచి బిజినెస్ వరకూ క్రెడిట్స్ నాగ్ వే.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో జనవరి 12న వస్తోన్న గుంటూరు కారం ట్రైలర్ రిలీజయింది. మిర్చీ యార్డులో రౌడీ రమణ గా మహేష్ బాబు చెలరేగిపోయాడు .
గుంటూరు కారం ప్రి రిలీజ్ ఎవంట్ వాయిదా పడిన నేపద్యంలో ఫ్యాన్సేకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.ఈ నెల 9న గుంటూరులో ఈవెంట్ నిర్వహించనున్నారు.
రాజమౌళి - మహేష్ కంబోలో తెరకేక్కబోతోన్న మూవీ లో మహేష్ కు జోడీగా ఇండోనేషియా భామ ను సెలెక్ట్ చేసారని సమాచారం. స్క్రీన్ టెస్ట్ ఫినిష్ అయింది.
నాగార్జున కొత్త సినిమా ప్లాన్స్ షురు అయ్యాయి. కోర్టు రూమ్ డ్రామా గా నడిచే ఈ మూవీ లో నాగ్ లాయర్ గా నటించనున్నారని తెలుస్తోంది.
గుంటూరు కారం మూవీ 5408కు పైగా అత్యధిక స్క్రీన్స్ లో ప్రీమియర్ షోలు వేస్తుండటంతో రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించడం విశేషం.
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న దేవర మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను జనవరి 8 సోమవారం సాయంత్రం గం4.05 ని. లకు రిలీజ్ చేస్తున్నారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక బస్టర్ చిత్రాలకు యాక్టన్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన పీటర్ హెయిన్ పాన్ ఇండియా మూవీలో హీరోగా అలరించనున్నారు.
Advertisment
తాజా కథనాలు