సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం 'మెగా 156' టైటిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

Nedunuri Srinivas
Nbk109 సినిమా సంక్రాంతి ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎన్నోఆశలు పెట్టుకున్నారు.గతేడాది వీరసింహారెడ్డితో వచ్చిన బాలయ్య..ఈ సారి ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు
మెగాస్టార్ చిరంజీవి,వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతోన్న మెగా 156 టైటిల్ జనవరి 15న 5pm కు టైటిల్ ను ప్రకటించనున్నట్లు వశిష్ఠ ట్వీట్ చేయడం జరిగింది.
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన హనుమాన్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ -మహేష్ తల్లీకొడుకులుగా నటించారు. నానీ మూవీలో రమ్యకృష్ణ, మహేష్ చేసిన ఓ ఐటెం సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్య భరిత చిత్రాలను నిర్మిస్తూ , నటిస్తోన్న వర్సటైల్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసారతో బ్లాక్ బస్టర్ హట్ కొట్టిన కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టెనర్ డెవిల్ మూవీ.
హనుమాన్ హిట్ అయినా సరే ..ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని థియేటర్ యాజమాన్యం బేఖాతరు చేస్తోందని హనుమాన్ మేకర్స్ TFPCకి ఫిర్యాదు చేశారు.
అతడు ,ఖలేజా చిత్రాలు మొదట్లో డిజాస్టర్స్ అన్న జనాలే ఆ తరువాత బ్రహ్మరథం పట్టారు. ఇక..గుంటూరు కారంకు నెగిటివ్ టాక్ వస్తోంది.మూవీ హిట్టా..ఫట్టా!
గుంటూరు కారం సినిమా కలెక్షన్లు, రివ్యూలపై దిల్ రాజు, నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా చాలాబాగుందని, నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దని చెప్పారు
Advertisment
తాజా కథనాలు