author image

Manogna alamuru

Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఉద్యోగుల రిలీవ్
ByManogna alamuru

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు పంపే ఏర్పాటు చేయాలని ఏపీ గవర్నమెంటు (AP Government) ఆర్డర్లు పాస్ చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇక్కడ ఉంటున్న ఉద్యోగులను వారి స్వంత రాష్ట్రానికి పంపాలని చెప్పింది.

Olympics Winners : ఒలింపిక్స్ విజేతలకు డబ్బులే డబ్బులు..
ByManogna alamuru

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఈసారి డబుల్ డిజిట్‌లో పతకాలు తెస్తారని భావించారు. కానీ గ్యారంటీగా వస్తాయనుకున్నవి కూడా రాలేదు. అయితే అస్సలు ఊహించని వాటిల్లో పతకాలు తెచ్చుకుని ఆశ్చర్య పరిచారు భారత అథ్లెట్లు.

Hyderabad : ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్‌
ByManogna alamuru

USA Education Fair : భారత్ నుంచి చదువుకోడానికి రావాలనుకునే విద్యార్ధుల కోసం అమెరికా యూనివర్శిటీలు ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఉన్నత చదువుల కోసం అవసరమైన మొత్తం సమాచారాన్ని తెలియజేసేందుకు ఎడ్యుకేషన్‌యూఎస్‌ఏ పేరుతో అమెరికా ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపట్టింది.

Sports : పారిస్ నుంచి జర్మనీకి... నెల తరువాత భారత్‌కు నీరజ్ చోప్రా
ByManogna alamuru

Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఇప్పుడు మిగతా అథ్లెట్లతో పాటూ ఇండియాకు తిరిగి రావడం లేదు అతను పారిస్ నుంచి జర్మనీ వెళుతున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనక ముందు నుంచే నీరజ్ గజ్జల్లో గాయం కారణంగా బాధపడుతున్నాడు.

Kolkata : కోల్‌కత్తా అత్యాచారం సంఘటనలో వెలుగులోకి నమ్మలేని నిజాలు
ByManogna alamuru

Trainee Doctor : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది.

Advertisment
తాజా కథనాలు