జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి విజయం సాధించలేడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024లో ఏ రాశుల వారు విజయం సాధిస్తారో ఇక్కడ వివరంగా తెలుసుకోండి. మేష, సింహం, మకరా, వృశ్చిక రాశివారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. అచంచలమైన సంకల్పం వారితో వారి లక్ష్యాలను చేరుకుంటారు.

Bhoomi
ByBhoomi
కొత్త సంవత్సరం వేడుకల వేళ హైదరాబద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించింది.Hyderabad Metro trains
ByBhoomi
రోడ్ల నిర్మాణంలో ఎక్కడా అలసత్వానికి తావు ఉండకూడదని, నాణ్యతలో రాజీపడకుండా రోడ్లు నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని మాటిచ్చామని అందుకోసం పనులు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ByBhoomi
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లును మోదీ లాంఛనంగా ప్రారంభించారు. Amrit Bharat Express launched by PM Modi
ByBhoomi
తెలంగాణలోని యువతకు టాటా కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీఐల్లో ప్రస్తుతం ఉన్న కోర్సుల స్థానంలో ఆధునిక పారిశ్రామిక అవసరాలతోపాటు ఉద్యోగం, ఉపాధి లభించేలా ట్రైనింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో రూ. 2వేల కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇచ్చేందుకు టాటా టెక్నాలజీస్ ముందుకు వచ్చింది.
ByBhoomi
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ . కేంద్ర ప్రభుత్వంలోని పలు సంస్థలు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేశాయి.కొత్త సంవత్సరం కానుకగా 27,370 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.
ByBhoomi
గత మూడేళ్లుగా రికార్డులు క్రియేట్ చేస్తున్న బంగారం ధరలు కొత్త ఏడాదిలో కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. 10 గ్రాములు మేలిమి బంగారం రూ. 70,000, వెండి రూ. 90వేలకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ByBhoomi
అద్భుత విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో..కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించనుంది. ఈ ఏడాది చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 మిషన్లతో ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఇస్రో జనవరి 1 న PSLV-C58-XPoSat మిషన్‌ను ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది.
ByBhoomi
ఏడాది పొడవునా అనేక సమస్యలు సుప్రీంకోర్టుకు చేరాయి. అనేక సమస్యలపై చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో విడాకులకు సంబంధించి నిర్ణయం, సెక్షన్ 370 తొలగింపుపై సుప్రీంకోర్టు నిర్ణయం, స్వలింగ సంపర్కుల వివాహంపై నిర్ణయం, అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో కమిటీ ఏర్పాటు, డీమోనిటైజేషన్ నిర్ణయం వంటివి ఉన్నాయి.
ByBhoomi
83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 1న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గాంచిన నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45రోజులపాటు కొనసాగుతుంది.
Advertisment
తాజా కథనాలు