83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 1న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గాంచిన నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45రోజులపాటు కొనసాగుతుంది.
Bhoomi
ByBhoomi
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన అయోధ్య ఎయిర్ పోర్టులో మొదటి విమానం ల్యాండ్ అయ్యింది. జై శ్రీరామ్ నినాదాలతో ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ ఫ్లైట్ కెప్టెన్ గా అశుతోష్ శేఖర్ భావోద్వేగంతో ప్రయాణికులకు ప్రకటన చేశారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు.
ByBhoomi
నిరుద్యోగులకు అలర్ట్. SSC GD కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటితో ( 31 డిసెంబర్) ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా, CISF, SSB, BSF, ITBP, GD పోస్టులు భర్తీ చేయనున్నారు. ssc.nic.in పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.
ByBhoomi
రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటో ఉంచి కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అంటూ క్యాప్షన్ తో పోస్టు చేశారు.
ByBhoomi
తెలంగాణ సర్కార్ 6 గ్యారెంటీల అమలుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో రూ. 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఉంది. దీనిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ధరకే సిలిండర్ తీసుకోవాలంటే హైదరాబాద్ లో ఉంటున్నవారు కూడా దరఖాస్తు కోసం సొంతూరు కు వెళ్లాల్సిందేనా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ByBhoomi
దశరథ రాముడు, కోదండ రాముడు, జానకీ రాముడు, అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. ఈప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్నించినప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు శ్రీరామచంద్రమూర్తి అని చెబుతాడు. ఆ 16 సుగుణాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీకి వెళ్లాల్సిందే..
ByBhoomi
ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా ఇది నిజమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా చలిపెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆడవాళ్ల అంతర్గత నిర్మాణం, భౌతిక రూపం వల్లే వారికి ఎక్కువగా చల్లగా అనిపిస్తుందట.
ByBhoomi
యూపీలోని పారిశ్రామిక నగరమైన గౌతమ్ బుద్ధ నగర్ లోని మందుబాబులు 9 నెలల్లోనే 13 వందల కోట్ల మద్యం తాగి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 29 వరకు 9 నెలల్లో ఈ తెగ తాగుడు జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇప్పుడు వీరి మద్యం ఖర్చు 16% పెరిగింది.
ByBhoomi
18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న ఎవరైనా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరవచ్చు. నెలకు కేవలం రూ. 32 కడితే రూ. 2లక్షల వరకు బీమా రక్షణను పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్రం 2015లో లాంచ్ చేసింది. అంగవైకల్యం ఏర్పడితే రూ. 1లక్ష క్లెయిమ్ చేసుకోవచ్చు.
ByBhoomi
మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం, 85000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడితో 10 సంవత్సరాలలో అయోధ్య పునరాభివృద్ధి పూర్తి కానుంది. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో 6 వందే భారత్, 2 అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు మోదీ. 20 నెలల రికార్డు సమయంలో అయోధ్య ధామ్ ఎయిర్ పోర్టును నిర్మించారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/numayish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodhya-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/65498.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/komati-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/LPG-Gas-Cylinder-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ayodhya-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pexels-andrea-piacquadio-3760627-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/aalcohol.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/money-final-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodhya1-1-jpg.webp)