భోజనం చేశాక 2 యాలకులు నమలండి.
యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
భోజనం చేసిన తర్వాత రెండు యాలకులు తింటే జీర్ణశక్తి బలపడుతుంది.
యాలకులలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
గోరువెచ్చని నీటిలో యాలకుల పొడి కలిపి తింటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలగుతుంది.
జలుబు, దగ్గును దూరం చేస్తాయి.
మంచినిద్రకు యాలకులు తోడ్పడుతాయి. .
భోజనం తర్వాత యాలకులు తింటే బరువు తగ్గుతారు.
రక్తపోటు ఎక్కువగా ఉంటే యాలకులు తినాలి.
యాలకులు ఎముకలను బలంగా ఉంచుతాయి.