జనవరి 15న సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో సూర్య స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మేలుస్తుంది. ఈ రోజు సూర్యుని నుంచి శరీరానికి విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. ఈ రోజు చెరకు, శెనగ, శనగలు తింటాము.వీటి నుంచి కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఏడాది పొడవునా కావాల్సినంత శక్తి లభిస్తుంది.
Bhoomi
ByBhoomi
గుజరాత్ లోని ఓ స్టీల్ కంపెనీ భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు సజీవదహనమయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుజరాత్ లోకి కచ్ లో ఈ ఘటన జరిగింది.
ByBhoomi
అమెరికా వలే భారత్ లో కూడా అమెజాన్, జొమాటో, ఓలా, ఉబెర్ వంటి కంపెనీలలో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. అలాంటి అసంఘటిత కార్మీకులకు మోదీ శుభవార్త తెలిపారు. ఈ కార్మికులపై ఇక నుంచి ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వర్తించేలా త్వరలోనే గిగ్ అండ్ ఫ్లాట్ ఫాం వర్కర్ చట్టాన్ని తీసుకురాబోతోంది మోదీ సర్కార్.
ByBhoomi
సంవత్సరంలో మొదటి పండుగ అయిన మకర సంక్రాంతిని ఈ సంవత్సరం జనవరి 15, సోమవారం జరుపుకుంటారు. మీరు ఈ సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా మీ ప్రియమైన వారికి, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఈ స్టోరీ చదవండి.
ByBhoomi
మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15న ఉదయం 7:15 నుంచి 12:30 వరకు ఉంది. మొత్తం వ్యవధి - 5 గంటల 14 నిమిషాలు. ఇక మకర సంక్రాంతి ‘మహా పుణ్యకాలం’ ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై ఉదయం 9:15 గంటల వరకు ఉంది. వ్యవధి - 2 గంటలు. ఈ సమయంలోనే పుణ్యస్నానాలు పూర్తి చేసుకోవడం, సంక్రాంతి పూజ చేసుకోవడం, పాలు పొంగించుకోవడం లాంటివి చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
ByBhoomi
అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.కాగా అయోధ్యలోని రామమందిరంలో ఉచిత ఆహారం అందుబాటులో ఉంటుంది. రామ్ రసోయ్ లో ఒకటి రెండు కాదు తొమ్మిది వంటలు వడ్డిస్తారు.
ByBhoomi
రాజస్థాన్‌లో జనవరి 22న డ్రై డేగా ప్రకటించింది ఆ రాష్ట్ర సర్కార్. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాంలలో జనవరి 22న మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది.
ByBhoomi
ఢిల్లీ ఎయిర్ పోర్టులో బీర్ బాటిల్ ను ఎమ్మార్పీ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువగా అమ్మిన ఘటన చోటుచేసుకుంది. ఎమ్మార్పీ రూ. 130 ఉంటే రూ. 735 కు విక్రయించిన ప్రయాణికుడు ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు ఆపరేటర్ డయాల్ కు ఫిర్యాదు చేశాడు. ఆ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ByBhoomi
మెదక్ జిల్లా పటాన్ చెరు సీఐ లాలూ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా ఎస్పీ రూపేశ్ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. గత నెల 24వ తేదీన పట్టణంలోని సాకి చేరువుపై అమీన్ పూర్ కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు.
ByBhoomi
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/health-Benefits-of-Sunbathing-in-Winter-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/123456-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/modi-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/2-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sankranthi-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ayodhya-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ayodya-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Beer-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/patana-chruvu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/revanth-2-jpg.webp)