శక్తికి మారుపేరు స్త్రీ...అయోధ్యరాముడిన భద్రంగా చూసుకునేది ఆ మహిళాలోకమే. అవును అయోధ్యరాముడి ఆలయానికి నిరంతరం కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షించేది ఏటీఎఎస్ మహిళా కమాండోలు రామనగరికి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని రామనగరికి పంపిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌లో రెప్పపాటు కాలంలో శత్రువును ఓడించే ధైర్యం ఉన్న సింహరాశులు వీరే.

Bhoomi
ByBhoomi
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి చెందింది. నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుత 'శౌర్య' ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు పది చీతాలు మరణించాయి. చిరుత మృతికి గల కారణాలను పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వెల్లడిస్తామని పార్కు నిర్వహకులు తెలిపారు.
ByBhoomi
టెక్ దిగ్గజం గూగుల్ లేఆఫ్స్ లో భాగంగా ఏకంగా వెయ్యి మందిని విధుల నుంచి తొలగించినట్లు సెర్చ్ ఇంజన్ పేర్కొంది. గూగుల్ హార్డ్ వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్స్, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో ఉద్యోగాలకు కంపెనీ కోత పెట్టింది.
ByBhoomi
హ్యుందాయ్ ఇండియా తన శక్తివంతమైన SUV క్రెటా యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. కంపెనీ దీనిని రూ.10,99,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఫీచర్లు, డిజైన్ పరంగా ఆకట్టుకుంటోంది. లాంచ్ కు ముందే ఈ కొత్త క్రెటాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ByBhoomi
Royal Enfield Shotgun 650: ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ఈ కొత్త 650సీసీ మోటార్‌సైకిల్ ధర రూ. 3.59 లక్షల నుంచి రూ. 3.73 లక్షల వరకు ఉంది.
ByBhoomi
ప్రధానమంత్రి జన్ ధన్ అకౌంట్ ను జీరో బ్యాలెన్స్ తెరిచినట్లయితే రూ. 2.30లక్షల బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కార్డుపై రూ. 2లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. రూ. 30వేల వరకు బీమా వర్తిస్తుంది. అకస్మాత్తుగా మరణిస్తే..వారికి కుటుంబానికి ఈ డబ్బులు వస్తాయి. ఇవి జీరో అకౌంట్లు, ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి రూ. 10వేలు.
ByBhoomi
మకర సంక్రాంతి పండుగ రోజున, మిగిలిపోయిన ఆహారం లేదా తామసిక ఆహారాన్ని తినవద్దు. మద్యం తాగకూడదు. ఈ కారణంగా ప్రతికూల శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. రోజు స్నానం చేయకుండా ఆహారం తినకూడదు.
ByBhoomi
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో గెలిచి టీమ్ ఇండియా సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.భారత్ ముందున్న 173 పరుగుల లక్ష్యాన్ని మరో 4.2 ఓవర్లు మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. దూబే, జైస్వాల్ హాఫ్ సెంచరీలు చేశారు.
ByBhoomi
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ఇండిగో విమానం రేపటి నుంచి ( జనవరి 15) నుంచి ముంబై-అయోధ్య మధ్య రాకపోకలను ప్రారంభించనుంది. స్పైస్ జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్స్ ను ప్రారంభించనుంది.
ByBhoomi
జనవరి 15న సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో సూర్య స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మేలుస్తుంది. ఈ రోజు సూర్యుని నుంచి శరీరానికి విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. ఈ రోజు చెరకు, శెనగ, శనగలు తింటాము.వీటి నుంచి కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఏడాది పొడవునా కావాల్సినంత శక్తి లభిస్తుంది.
Advertisment
తాజా కథనాలు