author image

Bhoomi

Modi Fasting: ప్రధాని మోదీ దీక్ష విరమింపజేసిన స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ ఎవరు?
ByBhoomi

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ తన 11రోజుల ఉపవాసదీక్షను ముగించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృతంను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహరాజ్ మోదీకి ఇచ్చారు. స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Ayodhya Ram Mandir : శ్రీరాముడి కంటే ముందే అయోధ్యకు శ్రీమహావిష్ణువు..అయోధ్యలోని ఈ ప్రదేశాన్ని వైకుంఠధామం ఎందుకు పిలుస్తారో తెలుసా?
ByBhoomi

అయోధ్య ధామానికి వెళ్లాలని ప్రతి రామభక్తుని కల. ఎంతో గొప్ప అదృష్టం ఉంటేనే ఈ భూమిని చూడగలుగుతారు. శ్రీరాముని కంటే ముందు, శ్రీ విష్ణువు సత్యయుగంలో లోక కళ్యాణం కోసం తపస్సు చేసేందుకు ఇక్కడికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ కు వచ్చి శ్రీమహావిష్ణువు ఏళ్ల తరబడి తపస్సు చేశాడని స్కందపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతాన్ని వైకుంఠ లోకం అని పిలుస్తారు.

Ayodhya : ఆ స్థాయిలో భూకంపం వచ్చినా రామమందిరం చెక్కు చెదరదు.. అయోధ్య రాముడి ఆలయ ప్రత్యేకత ఇదే!!
ByBhoomi

రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఏమీ కాకుండా అద్భుతమైన టెక్నాలజీతో అయోధ్య రామాలయాన్ని నిర్మించారు. పూర్తిగా రాళ్లతో ఈ నిర్మాణం జరిగింది. ఐరన్ కూడా వినియోగించ లేదు. సరయూ నది నీటి ప్రవాహం ఆలయంపై పడకుండా నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

Explainer : అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఇదే.. బంగారు సింహాసనం రహస్యం తెలుసా..?
ByBhoomi

అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఏంటి.? బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? రామమందిర నిర్మాణానికి రాళ్లు ఎక్కడి నుంచి సేకరించారు? ఇంత గొప్ప ఆలయాన్ని ఎలా డిజైన్ చేశారు? రామమందిర నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లి చదవండి.

Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
ByBhoomi

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు రామమందిర చరిత్ర, ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవడం అవసరం. అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు. ఈ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Ayodhya Ram Mandir : ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు? ఈ తేదీ ప్రాముఖ్యత ఏంటి?
ByBhoomi

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం 22 జనవరి 2024న పూర్తవుతుంది. జనవరి 22ని అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన దినంగా ఎందుకు ఎంచుకున్నారు? అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట ఏమిటి.? ప్రాముఖ్యత ఏంటి

Ayodhya Ram Mandir: మోదీ నాయకత్వం వల్లే  రామమందిరం నిర్మించగలిగాం: న్యూజిలాండ్
ByBhoomi

వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం న్యూజిలాండ్ కూడా ప్రధాని మోదీకి అభిమానిగా మారింది. న్యూజిలాండ్ మంత్రులు ప్రధాని మోదీకి, భారత్‌కు అభినందనలు తెలిపారు. 500 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం ప్రధాని మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని న్యూజిలాండ్ పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు