భారత ప్రభుత్వం ఉమంగ్ యాప్ ద్వారా మీరు మీ EPF బ్యాలెన్స్‌ను క్షణాల్లో తెలుసుకోవచ్చు.ఇది అనేక ప్రభుత్వ సేవలు డిజిటల్‌గా అందుబాటులో ఉండే ప్రభుత్వ యాప్. ఈ యాప్‌లు ఆండ్రాయిడ్, యాపిల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. EPF బ్యాలెన్స్‌ను క్షణాల్లో తెలుసుకోవాలంటే ముందుగా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. మిగతా వివరాలకోసం ఈ స్టోరీలోకి వెళ్లండి

Bhoomi
ByBhoomi
మధుమేహం ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రిపూట కాఫీ తాగకూడదు. బదులు హెర్బల్ టీ తాగడం మంచిది. స్వీట్లు తినకండి.షుగర్ లెవల్స్ పెరుగుతాయి. వీటన్నింటికి బదులుగా రాత్రి పడుకునే ముందు వ్యాయామం చేస్తే బాగా నిద్రపోవడంతోపాటు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ByBhoomi
కేంద్రం ప్రధానంగా రెండు రకాల బడ్జెట్ లను ప్రవేశపెడుతుంది. సాధారణంగా సాధారణ బడ్జెట్..ఎన్నికల ఏడాది అయితే ఓటాన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఎన్నికల ఏడాది కేంద్రం తీసుకువచ్చే బడ్జెట్ ను ఓటాన్ అకౌంట్ అని పిలుస్తారు. ఈ బడ్జెట్లో ఎలాంటి వరాల జల్లులు ఉండవు. ఉద్యోగాల జీతాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి..డబ్బు ఎలా వస్తుంది..ప్రాజెక్టులు ఇలాంటి సమస్యలపై బడ్జెట్ ఉంటుంది.
ByBhoomi
దేవుడు ముందు అందరూ తలవంచాల్సిందే. పొరుగు దేశం చైనా కూడా జైశ్రీరాం అంటూ నినాదాలు చేసింది. రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన మరునాడే చైనా జవాన్లు సరిహద్దుల్లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ByBhoomi
మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయరంగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2024 బడ్జెట్లో రూ. 22లక్షల కోట్ల నుంచి రూ. 25లక్షల కోట్ల వరకు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రైతులకు రుణ సదుపాయం, సౌలభ్యం పెరగనుంది.
ByBhoomi
అయోధ్య రామాలయంలో కొలువు దీరిన బాలరాముడి విగ్రహాన్ని కొత్త పేరుతో పిలవనున్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగిన రాముడిని ఇక నుంచి బాలక్ రామ్ అని నామకరణం చేసినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ చెప్పారు.
ByBhoomi
ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం గాజాస్ట్రిప్ లో 21 మంది తమ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. ఇది హమాస్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ బలగాలపై అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు. గాజాపోరాటంలో 50 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ప్రకటించింది.
ByBhoomi
కోవిడ్ మహమ్మారి తర్వాత ఇప్పుడు జోంబీ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. చాపకిందనీరులా ప్రపంచదేశాల్లోకి పాకుతోంది. Zombie Virus
ByBhoomi
అయోధ్య రామమందిరంలో భవ్యరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఎంతో మంది వీఐపీలు హాజరయ్యారు. అందులో బాలీవుడ్ నటి అలియాభట్ దంపతులు కూడా ఉన్నారు. ఈ వేడుకలో అలియా ధరించిన చీర సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలించింది. అలియా చీరకొంగులో రామాయణం ఇతివృతాన్ని డిజైన్ చేశారు. ఈ చీర ధర రూ. 45వేలు.
ByBhoomi
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట క్రతువు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ తన 11రోజుల ఉపవాసదీక్షను ముగించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృతంను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహరాజ్ మోదీకి ఇచ్చారు. స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Advertisment
తాజా కథనాలు