మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గానికి పార్టీ పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరత్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. త్వరలోనే మహారాష్ట్రలో 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త పేరు, గుర్తు ఎంచుకోవాలని ఈసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Bhoomi
ByBhoomi
MP Sanjay Singh: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది.
ByBhoomi
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా యూసీసీ బిల్లు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.Uttarakhand UCC Bill
ByBhoomi
తన వినియోగదారులకు ఎయిర్ టెల్ భారీ షాకిచ్చింది. ఇప్పటికే భారీగా పెరిగిన మొబైల్ టారిఫ్ లు మరింత పెరగవచ్చని భారతి ఎయిర్ టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ సంకేతాలు ఇచ్చారు. పరిశ్రమ బాగుండాలంటే టారీఫ్ ల పెంపు కీలకమని వివరించారు.
ByBhoomi
ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. Holiday For Schools in Telangana
ByBhoomi
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై స్పందిస్తూ, యూపీఏ హయాంలో పీఎస్‌యూలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. బిజెపి పాలనలో పిఎస్‌యుల సంఖ్య పెరిగిందని, వాటి లాభాలు పెరిగాయని ఆయన ఉద్ఘాటించారు.బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ , ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ సర్వనాశనం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
ByBhoomi
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఆనాడు నెహ్రు వ్యతిరేకించారని మోదీ గుర్తు చేశారు. కావాలంటే రికార్డులను చూడాలని కాంగ్రెస్ ను కోరారు ప్రధాని మోదీ. అంబేద్కర్ లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కేవి కావన్నారు.
ByBhoomi
Bharat Rice Hyderabad: హైదరాబాద్ లో కోఠిలో కేంద్రీయ భండార్, గన్‌పార్క్ సమీపంలో NAAFED, సుల్తాన్ బజార్లో NCCF ఉంది.
ByBhoomi
పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘోర బాంబు పేలుడులో 26 మంది మరణించినట్లు సమాచారం. Huge Explosion in Pakistan Balochistan
ByBhoomi
'భారత్ రైస్'(Bharat Rice) పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goel) దీన్ని ప్రారంభించనున్నారు.
Advertisment
తాజా కథనాలు