SAMMAKKA SAARAKKA : తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణమధ్య రైల్వే. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జాతరసందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24వరకు స్పెషల్ ట్రైన్స్ భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Bhoomi
ByBhoomi
ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్న విషయం తెలసిందే. తాజాగా ఏడవ జాబితాను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్.
ByBhoomi
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఊరటనిచ్చింది. Paytm సంక్షోభం మధ్య డిపాజిట్, క్రెడిట్ లావాదేవీలతో సహా అనేక సేవల కోసం దాని మునుపటి గడువులను పొడిగించింది. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
ByBhoomi
బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పంజాబ్ బ్యాంక్ లో 1025 స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పీఎన్బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1025 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది.
ByBhoomi
పేటీఎంకు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)తరపున టోల్ ట్యాక్స్ వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ ఫాస్టాగ్ జారీ చేసే ఆధీక్రుత బ్యాంకుల జాబితనుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించేందుకు తాముపేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగులు కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది.
ByBhoomi
మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు జమ కావాలంటే ఫిబ్రవరి 20వ తేదీలోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. అయితే పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలి.
ByBhoomi
ప్రముఖ ఈ లెర్నింగ్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఏపీ సర్కార్ నేడు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 12లక్షల మంది విద్యార్థులకు 2వేలకు పైగా కోర్సులను ఆన్ లైన్లో అందించే వీలుగా సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.
ByBhoomi
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నవారికి పండగలాంటి వార్త. ఈ ఈవీల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ ధర రూ.1,09,999 ఉండగా.. 84,999కే లభిస్తుంది. ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ.1,19,999 గా ఉంటే.. ఇక నుంచి 1,04,999కే లభిస్తుంది. ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,47,999గా ఉండగా.. ఇప్పుడు ఆఫర్ కింద రూ.1,29,999కే కొనుగోలు చేయవచ్చు.
ByBhoomi
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ వివో వీ 30 ప్రోను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 28న థాయ్ లాండ్ లో లాంచ్ కానుంది. దీనికి సంబంధించి ప్రీ ఆర్డర్లు కూడా షురూ అయ్యాయి. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది.
Advertisment
తాజా కథనాలు