పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కోచింగ్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్ల భట్టివిక్రమార్క తెలిపారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెంట్ ప్రకటించనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు కోచింగ్ బారం పడకుండా ఈ కేంద్రాలను ప్రారంభించినున్నట్లు ఆయన తెలిపారు.

Bhoomi
ByBhoomi
తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2500కోట్లతో మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తాను ప్రాతినిధ్యవ వహిస్తున్న మధిర నియోజకవర్గం నుంచే దీనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ByBhoomi
గ్రూప్ 2,3 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 2,3నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలపాలని ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రస్తుత ఖాళీలు కలుపుకుంటే మరిన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది.
ByBhoomi
ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు.
ByBhoomi
Srisailam : శ్రీశైలవాసులకు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ. 19కోట్ల అంచనా వ్యయంతో 30 పడకలు ఆసుపత్రిని నిర్మించాలని శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది. దేవస్థానం గోసంరక్షణశాలలో రూ. 36లక్షల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు.
ByBhoomi
iQoo Neo 9 Pro : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ఫోన్ భారత్ లో లాంచ్ చేసింది. అదే ఐకూ నియో 9 ప్రో స్మార్ట్ఫోన్.
ByBhoomi
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మరోసారి ప్రపంచంలోకెళ్లా అత్యధిక ప్రజామోదం పొందిన నేతగా నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 78శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా..17శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ByBhoomi
NASA : అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా బంపర్ ఆఫర్ ప్రకటించింది. చదువుతో సంబంధం లేకుండా మార్స్ పై ఏడాది పాటు ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు కోరుతుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే..అంగారక గ్రహంపైకి వెళ్తే అక్కడేం చేస్తామో దాన్ని భూమిపైన్నే చేస్తున్నట్లు నటించాలి. ఇలాంటి నలుగురి కోసం నాసా వెతుకుతోంది. జీతం కూడా భారీగానే చెల్లిస్తుందట.
ByBhoomi
Rakul Preet - Jackky Bhagnani Wedding: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం సినీ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలో ఘనంగా జరిగింది.
ByBhoomi
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆపార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా 2024లోకసభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ చేసింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రచారం కోసం బీజేపీ 24భాషల్లో ప్రచార గీతాన్ని విడుదల చేసింది.
Advertisment
తాజా కథనాలు