PM Modi contributes Rs 2000 to BJP fund:ప్రధానమంత్రి మోదీ తన సొంతపార్టీకి నమో యాప్ ద్వారా బీజేపీకి రూ. 2వేలు విరాళంగా అందజేశారు.

Bhoomi
Hyderabad Laad Bazar Bangles: ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన లాడ్ బజార్ లక్కగాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించింది.
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ లో పోస్టు చేశారు. 30 ఏళ్ల రాజకీయం జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. కృష్ణా నగర్‌లోని ఈఎన్‌టీ క్లినిక్‌లో వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 12 కరీంనగర్ లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
PM Modi 10 Day Tour Across India: లోకసభ ఎన్నికల నగరా మోగడానికి ముందే ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు.
Telangana DSP : తెలంగాణలో పనిచేస్తున్న 45 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ రవిగుప్త శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో నాలుగేళ్లలో మూడేండ్ల పాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలని ఈసీ ఉత్తర్వుల మేరకు పెద్దెత్తున బదీలను చేపట్టారు.
నేటికాలం మహిళలు ఇంటిపనులు, ఉద్యోగం, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యంగా మూడు పదుల వయస్సు దాటిన మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు తీసుకోవల్సిన పోషకాహారాలు ఏవో చూద్దాం.
Advertisment
తాజా కథనాలు