author image

Bhoomi

TS: వైద్యకళాశాలల్లో 4,356  బోధనా సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
ByBhoomi

ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 4,356 బోధనా సిబ్బందిని భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 26 వైద్య కళాశాలల్లో 4,356 బోధనా సిబ్బందికి గౌరవ వేతనంతో నియమానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

SBI Electoral Bonds :ఈసీకి ఎలక్టోరల్​ బాండ్ల వివరాలు..సుప్రీం ఆదేశాల ప్రకారం గడువులోగా ఇచ్చిన ఎస్బీఐ.!
ByBhoomi

SBI Submits Electoral Bonds: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ భారత ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించింది ఎస్బీఐ.

Bhatti Vikramarka: కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా..!
ByBhoomi

Bhatti Vikramarka: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సమయంలో కావాలనే చిన్న పీట మీద కూర్చున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Women's Savings Plan: మహిళలూ.. డబ్బులు వృదాగా  ఖర్చు చేయకుండా..ఈ స్కీంలో పొదుపు చేస్తే రెట్టింపు లాభం.!
ByBhoomi

మహిళల ఆర్థిక అభ్యున్నతికి, సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీంలను అమలు చేస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి వారికి కూడా లబ్ది చేకూరేలా వీటిని రూపొందిస్తున్నాయి. మహిళల్లో పొదుపును ప్రోత్సహించడం ద్వారా వారి కుటుంబానికి మేలు జరుగుతుంది.అలాంటి వాటిలో మహిళా సమ్మాన్ స్కీం గురించి తెలుసుకుందాం.

CAA Online Portal: సీఏఏ కొత్త పోర్టల్ షురూ..త్వరలోనే మొబైల్ యాప్..ఏయో పత్రాలు ఉండాలంటే?
ByBhoomi

పౌరసత్వ సవరణ చట్టం (CAA)చట్టం కింద దరఖాస్తు చేసుకునేవారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. పౌరసత్వాన్నిఈ ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు ఉండాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Himanta Biswa Sarma: నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా..!
ByBhoomi

Assam CM Himanta Biswa Sarma: సీఏఏ విషయంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ ఆర్సీలో నమోదు కాని ఒక్క వ్యక్తికి పౌరసత్వం లభించినా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. సీఏఏను కేంద్రం నోటిఫై చేయడంతో అస్సాంలో జరుగుతున్న ఆందోళనలపై సీఎం ఇలా స్పందించారు.

AP : ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్థుబాటు.!
ByBhoomi

Janasena : ఎట్టకేలకు టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్ధుబాటు ఓ కొలిక్కి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ మూడు పార్టీల పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే సీట్ల పంపకాల్లో మరోసారి పవన్ తగ్గారు. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ 1 సీటును బీజేపీకి ఇచ్చింది.

Sleeping Disadvantages : మీ ముఖాన్ని బెడ్‌షీట్‌తో కప్పుకుని నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
ByBhoomi

Disadvantages Of Sleeping : చిన్న తప్పుడు అలవాటు ప్రాణాలమీదకు తెస్తుంది. కొంతమందికి పడుకునేటప్పుడు బెడ్‌షీట్‌తో ముఖాన్ని కప్పుకునే అలవాటు ఉంటుంది.అలా కప్పుకోవడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ముఖాన్ని బెడ్‌షీట్ లేదా దుప్పటితో కప్పుకుంటే ఎంత ప్రమాదమో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Social Media Trolling : జగనన్న ఇల్లు ఇచ్చాడని  చెప్పడమే ఆమె చేసిన తప్పా..ట్రోలింగ్ కు బలైన యువతి?
ByBhoomi

Train Accident : జగనన్న ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన ఆ మహిళ చనిపోయిందా? ఇంటి స్థలం వచ్చిన ఆనందంలో నవ్వుతూ మాట్లాడిన ఆమె సూసైడ్ చేసుకుందా. అసలు ఏం జరిగింది. ఎవరీ గీతాంజలి..ఏంటా స్టోరీ?తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.

Advertisment
తాజా కథనాలు