గ్రూప్-1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 10గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెల్లడించారు.
Bhoomi
ByBhoomi
ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్లో బెంగుళూరు -చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయగా..కింగ్ విరాట్ కోహ్లీ 21 పరుగులు చేసి టీ 20 క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో 7వేల పరుగులు మార్క్ అధిగమించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ByBhoomi
ఐపీఎల్ 2024 సీజన్ 17 ఓపెనింగ్ సెర్మనీ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. ఈ సెర్మనీలో బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సింగర్ సోనూ నిగమ్ వందేమాతరం గేయంతో ఆకట్టుకున్నారు. రెహమాన్ మా తుజే సలామ్ పాటతో ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించారు.
ByBhoomi
భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లిమా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ByBhoomi
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రాజకీయంగా వాడుకోవడానికే బీజేపీ అరెస్టు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కరువుకు కారణం కాంగ్రెస్ సర్కారే అంటూ మండిపడ్డారు.
ByBhoomi
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ తప్పేలా లేదు. కేజ్రీవాల్ ను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి అవినీతి అరోపణలపై కేజ్రీవాల్ ను కేంద్ర ఏజెన్సీ గురువారం అర్థరాత్రి అరెస్టుచేసిన సంగతి తెలిసిందే.
ByBhoomi
హోలీ పండుగ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. మార్చి 25వ తేదీ ఉదయం 6గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ByBhoomi
కేశినేని నాని ఓ దద్దమ్మ..విజయవాడ ఎంపీగా నా గెలుపు ఖాయమన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. రెండేళ్లుగా విజయవాడ పార్లమెంట్ పరిధితో తాను పర్యటిస్తున్నానని..ఈ సారి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు.
ByBhoomi
లోకసభ ఎన్నికల వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లేబర్ పార్టీ విలీనం అయ్యింది. మార్చి 22న గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ అధ్యక్షులు రమేశ్ తోపాటు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.
ByBhoomi
Perni Nani Over Vizag Drugs: చంద్రబాబు దోస్తులంతా దొంగలే అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-04T154302.011-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/IPL-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/palla-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-CLOSED-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/8-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/telangana-congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/perni-nani-2-jpg.webp)