Sunil Kumar Yadav : వైసీపీ వ్యూహాలకు భయపడే టీడీపీ తన అభ్యర్థిని కడప నుంచి ఏలూరుకు తీసుకువచ్చిందన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్.ఏలూరులో తాను గెలవడం పక్కాని ధీమా వ్యక్తం చేశారు. సునీల్ కుమార్ యాదవ్ ఆర్టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Bhoomi
Vizag Drugs : విశాఖ డ్రగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. విశాఖలో పదో తరగతి విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు మారారన్నారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు విశాఖలో ఉన్నాయని ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Byreddy Shabari : సోషల్ మీడియాలో రెండు పోస్టులు, యూట్యూబ్ లో రెండు డైలాగులు కొట్టినంత మాత్రాన బైరెడ్డికి వారసులు కాలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బైరెడ్డి శబరి. బైరెడ్డి కుటుంబానికి అసలు రాజకీయ వారసురాలిని నేనే అంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు శబరి.
Kishan Reddy : బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి..ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే అది కక్ష సాధింపు ఎలా అవుతుందో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు.
మా నాన్న నారాయణ స్వామి కోరిక మేరకే నాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీటు కేటాయించారని తెలిపారు జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి. జీడీ నెల్లూరులో ప్రతీనాయకుడిని కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు. అసంతృప్తి పరులను సైతం సంతృప్తి పరిచి విజయం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
CSK Vs RCB: చెన్నై గడ్డపై చివరిసారి ఆర్‌సీబీ గెలిచింది 2008లో. ఆ తర్వాత ఇప్పటివరకు తమిళ స్టేడియంలో చెన్నైపై బెంగళూరు గెలవలేకపోయింది.
గ్రూప్-1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 10గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు