author image

Bhoomi

Paytm: పేటీఎం వాడే వారికి శుభవార్త.. ఆ సేవలు మళ్లీ స్టార్ట్!
ByBhoomi

Paytm FASTag: పేటీఎం యాప్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంక్షలు అమల్లోకి వచ్చిన రెండు వారాల తర్వాత ఫాస్ట్ ట్యాగ్ లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

Ayodhya : బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ సంబురాలు..ఫొటోలు వైరల్.!
ByBhoomi

First Holi At Ayodhya Temple: అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారి హోలీ వేడుకల ఘనంగా జరిగాయి.

Lunar Eclipse 2024: నేడే చంద్రగ్రహణం..ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం.. ప్రభావం ఎలా ఉంటుంది?
ByBhoomi

ఈసారి 2024లో మొదటి చంద్రగ్రహణం హోలీ పండుగ,ఫాల్గుణ పూర్ణిమ నాడు సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణాన్ని కేతుగ్రస్థ చంద్రగ్రహణం అని కూడా అంటారు. మొదటి చంద్రగ్రహణం 2024 సమయం, సూతక కాలం, చంద్రగ్రహణం ప్రాముఖ్యత, పౌరాణిక నేపథ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Holi 2024: నేడే హోలీ..హోలీ వేడుకల విధానం, ప్రాముఖ్యత, చరిత్ర..ఇదే.!
ByBhoomi

నేడు హోలీ పండుగ. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ 2024 శుభ ముహూర్తం ఏమిటి? హోలీని ఎలా పూజించాలి? జరుపుకోవాలి? హోలీ పండుగ ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Lemon Water for Summer : ఎండాకాలంలో నిమ్మకాయ నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో..!
ByBhoomi

ఎండాకాలం షురూ అయ్యింది. ఈ కాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. సమ్మర్ లో నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండాకాలంలో నిమ్మకాయ నీళ్లు తాగే ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Khammam: ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు.. ఆయన బ్యాగ్ గ్రౌండ్ ఇదే!
ByBhoomi

లోకసభ ఎన్నికల్లో భాగంగా తాజాగా 107 మందితో 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఏపీలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా..తెలంగాణలో మిగిలిన రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిని తాండ్ర వినోద్ రావును ప్రకటించింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Lok Sabha Elections 2024: బీజేపీ నుంచి  కంగనా పోటీ..ఎక్కడి నుంచి అంటే.?
ByBhoomi

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌ను హర్యానాలోని కురుక్షేత్ర నుంచి పోటీకి దింపినట్లు పార్టీ ప్రకటించింది. 

Health Tips: మందులో నీళ్లు కలుపుకోవాలా? సోడానా కలపాలా? రెండింటిలో ఏది మంచిది!
ByBhoomi

ఆల్కహాల్‌ను ఇష్టపడేవారు..అందులో సోడా కొందరు కలుపుకుంటే..ఇంకొంతమంది మంచినీళ్లు, మరికొందరు కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతారు. వీటిలో ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Fraud Calls: అలాంటి కాల్స్ వస్తే భయపడొద్దు.. ఇలా చేయండి!
ByBhoomi

మన మొబైల్‌కు నిత్యం ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందులో కొన్ని మనకు తెలిసినవాళ్ల నుంచే వస్తే..మరికొన్ని బ్యాంకుల నుంచో,తెలియని వాళ్ల నుంచో వస్తుంటాయి. కొన్ని ఫ్రాడ్ కాల్స్ కూడా వస్తాయి. మాయమటలు చెప్పి మన ఖాతాలను ఖాళీ చేస్తుంటాయి. అందులోనూ ఇప్పుడు కొత్త రకమైన కాల్స్ వస్తున్నాయి. అలాంటి కాల్స్ భయపడకుండా ఇలా చేయాలని చెబుతున్నారు టెక్ నిపుణులు.మన మొబైల్‌కు నిత్యం ఎన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అందులో కొన్ని మనకు తెలిసినవాళ్ల నుంచే వస్తే..మరికొన్ని బ్యాంకుల నుంచో,తెలియని వాళ్ల నుంచో వస్తుంటాయి. కొన్ని ఫ్రాడ్ కాల్స్ కూడా వస్తాయి. మాయమటలు చెప్పి మన ఖాతాలను ఖాళీ చేస్తుంటాయి. అందులోనూ ఇప్పుడు కొత్త రకమైన కాల్స్ వస్తున్నాయి. అలాంటి కాల్స్ భయపడకుండా ఇలా చేయాలని చెబుతున్నారు టెక్ నిపుణులు.

Holi 2024: తేడావస్తే "రంగు పడుద్ది.." హోలీ పండగపూట ఈ  జాగ్రత్తలు తీసుకోవల్సిందే.!
ByBhoomi

హోలీ అంటే రచ్చరంబోలా..మామూలు రచ్చ కాదు. వింత వింత కలర్లు పులుముకునే వరకూ వెళ్తుంది. అనందం హద్దులు దాటుతున్నా కొద్దీ..హోలీపండగ తీరు కూడా మారుతుంది. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే జాగ్రత్తలు చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే రంగుపడ్డుద్ది అంటూ హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు