author image

Bhoomi

KKR vs RCB : బెంగుళూరుకు దెబ్బ మీద దెబ్బ.. 7వికెట్ల‎తో కోలకత్తా విజయం..!
ByBhoomi

KKR vs RCB : రాయల్ ఛాలెంజర్స్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో కోల్ కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై కోల్ కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్ కతాకు ఇది రెండో విజయం. 

RS Praveen Kumar : వారిలా నేను గొర్రెను కాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..!
ByBhoomi

RS Praveen Kumar : ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను బీఆర్ఎస్ పార్టీ వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాను గొర్రెను కానని..కాలేనని..ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా తనకు లేదన్నారు.ఎవరూ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు.

Padmavati Express : తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు-తప్పిన ముప్పు.!
ByBhoomi

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వ్యాపించాయి. బీ 4 కోచ్ లోని పొగలు కమ్ముకున్నాయి. దీంతో కాజీపేటలో గంటన్నర పాటు రైలును నిలిపివేశారు.

Bhatti Vikramarka:  ఒళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడు కేటీఆర్..డిప్యూటీ సీఎం వార్నింగ్..!
ByBhoomi

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వెంట్రుక కూడా పీకలేరని కేటీఆర్ మాట్లాడడం అదేం భాష అని ప్రశ్నించారు. చదువుకున్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం దిగజారుతనానికి నిదర్శనమన్నారు. భాష, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు.

AP News: టీడీపీలో చేరిన హీరో నిఖిల్..!
ByBhoomi

సినీహీరో నిఖిల్ టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో సైకిల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కండువా కప్పి నిఖిల్ ను పార్టీలోకి ఆహ్వానించారు.

Health Tips : బీపీ అదుపులో ఉండాలంటే.. ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగండి..!
ByBhoomi

రక్తపోటు అదుపులో ఉండాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరి. కాబట్టి అధిక రక్తపోటు లేదా బీపీని తగ్గించుకోవడానికి మార్నింగ్ డైట్ లో చేర్చుకోవాల్సిన కొన్ని డ్రింక్స్ ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Aadhar Update : ఆధార్ ఫ్రీ అప్‎డేట్ పొడిగింపు..గడువు మరో మూడు నెలల..ఇలా అప్ డేట్ చేసుకోండి..!
ByBhoomi

Aadhaar Card Update: ఆన్ లైన్లో ఆధార్ కార్డును ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు మరో మూడు నెలల గడువును పొడిగించింది యూఐడీఏఐ.

TS News : తెలంగాణ వాసులకు అలెర్ట్...ఏప్రిల్ 1 నుంచి జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..!
ByBhoomi

తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీ పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులకు అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

TCS: టీసీఎఎస్ శుభవార్త..ఫ్రెషర్స్ కోసం భారీ రిక్రూట్‎మెంట్..చివరి తేదీ ఇదే.!
ByBhoomi

TCS Hiring: 2024లో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. బీటెక్ , ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ఫ్రెషర్ పొజిషన్స్ కోసం దరఖాస్తులను కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు