శీతాకాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి స్వెట్టర్లు, కాటన్ దుస్తులు ధరించడం సాధారణమే. శీతాకాలంలో బాహ్య శరీరానికి కాపాడుకోవడంలో చూపించిన శ్రద్ధ ఆరోగ్యం విషయంలో చూపించరు. ఈ కాలంలో తాజాపండ్లు, గుడ్లు,డ్రైఫ్రూట్స్, బెల్లం తింటే ఆరోగ్యాంగా ఉంటారు.

Bhoomi
ByBhoomi
రోజుకో కాఫీ తాగితే మెదడు ఏకాగ్రతను పెంచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అల్జీమర్స్, పార్కినర్స్ వంటి మెదడు సమస్యలతో కాఫీ ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.
ByBhoomi
మాంసాహార ప్రియులకు యూపీ సర్కార్ షాకిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కబేళాలు, మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయాలని యోగి ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 25న టీఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ByBhoomi
చలికాలంలో పరాటాలు, పకోడీలు, సమోసాలు వంటి నూనె పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. నూనె పదార్థాలు అధిక కొలెస్ట్రాల్ కారణమవుతాయి. అయితే వీటిని తిన్న తర్వాత గోరువెచ్చని నీరు, నిద్రపోవడం, లెమన్ వాటర్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
ByBhoomi
ఎట్టకేలకు గాజాలో కాల్పుల విరమణ జరిగింది. దీనితో పాటు, హమాస్ 25 మంది బందీలను విడుదల చేసింది. వారిలో 13 మంది ఇజ్రాయెల్‌లు ఉన్నారు. హమాస్‌లో ఇప్పటికీ 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు.
ByBhoomi
సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. నవంబర్ 24 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. SSC GD Notification 2023
ByBhoomi
షిర్డీలోని సాయిబాబా ఆలయానికి విరాళాలు వెల్లువెత్తాయి. భక్తులు ఇచ్చిన కానుకలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేవలం పదిరోజుల్లోనే 17. 50కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్లు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
ByBhoomi
తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ సెక్రటరీ, ఉన్నతాధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.
ByBhoomi
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం రైతుల అకౌంట్లో నగదు జమ చేసేందుకు రెడీ అయ్యింది.
ByBhoomi
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. రేపటి నుంచి వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. 25వ తేదీ నాలుగో శనివారం, ఆదివారం, సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Advertisment
తాజా కథనాలు