author image

Bhoomi

Health Tips :  రాత్రి 7గంటలకు భోజనం చేయాలని వైద్యులు చెప్పేది ఇందుకేనట..!!
ByBhoomi

ఉదయం 9లోపు అల్పాహారం..రాత్రి 7గంటలకు భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు తక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయానికి భోజనం చేసి నిద్రించేవారికి గుండు సమస్యలు కూడా రావని వెల్లడించారు.

Big Breaking : కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం, సంగీత కచేరీలో తొక్కిసలాట, 4 విద్యార్థులు మృతి..!!
ByBhoomi

కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం, సంగీత కచేరీలో తొక్కిసలాట, 4 మంది విద్యార్థులు మృతి చెందారు, అనేకమంది గాయపడ్డారు

Royal Enfield: యూత్ క్రేజీ బైక్ రాయల్ ఎన్‎ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ లాంచ్.. ఈ బైక్ ధర తెలుసా మావ...!!
ByBhoomi

యూత్ క్రేజీ బైక్ రాయల్ ఎన్‎ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ లాంచ్ అయ్యింది. గోవాలో జరిగిన మోటావర్స్ ఫెస్టివల్ లో ఈ బైక్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ లాంచింగ్ ధరలు డిసెంబర్ 31వరకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.

Karthika Masam 2023: కార్తీక మాసంలో గంగాస్నానం చేసి ఈ ఒక్క వస్తువు దానం చేస్తే చాలు..మీ పంట పండినట్లే..!!
ByBhoomi

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గంగాస్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున దేవతలు భూమిపైకి వచ్చి స్నానం చేస్తారని నమ్ముతారు. గంగా స్నానం చేయడం వల్ల కష్టాలు, పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈరోజు దీపదానం చేస్తే ఇంట్లో బాధలు తొలగి, సంతోషాలు, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

Best Smartphones: రూ. 15వేలలోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే బ్రో...!!
ByBhoomi

మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే మీకో బంపర్ ఆఫర్ ఉంది. రూ. 15వేలలోపు 6జీబీ ర్యామ్, పవర్ ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో లావా, రెడ్మీ, టెక్నో పోవా, ఇన్ఫినిక్స్ నుంచి ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Health Tips : భాగ్యశ్రీ వలె 51లో 25గా కనిపించాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!!
ByBhoomi

మైనే ప్యార్ కియా నటి భాగ్యశ్రీ 51 ఏళ్ల వయసులోనూ చక్కటి ఫిట్‎నెస్ తో దూసుకుపోతోంది. ఆమె ఫిట్ నెస్ రహస్యం ఆకుపచ్చ, ఎరుపు రంగులో లభించే తోటకూర తినడమే అని చెబుతోంది.ఈ ఆకుకూర తింటే బరువు తగ్గడంతోపాటు అందంగా కనిపిస్తారట. 

SBI Alert : ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్...రేపు యూపీఐ సేవలకు అంతరాయం..!!
ByBhoomi

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ 26న బ్యాంక్ కు సెలవు ఉంది. ఈ రోజు కొద్దిసేపు యూపీఐ సేవలను పొందలేరు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనోలైట్, ఏటీఎం వంటి సర్వీసులను పొందవచ్చని తెలిపింది.

Jobs: పవర్‎గ్రిడ్‎లో 203పోస్టులకు రిక్రూట్‎మెంట్...ఇలా అప్లయ్ చేసుకోండి...!!
ByBhoomi

నిరుద్యోగులకు శుభవార్త. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 203 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 12న ముగుస్తుంది.

New Electric Bike: అదిరే ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ..!!
ByBhoomi

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనతయారీసంస్థ ప్యూర్ ఈవీ మరో రెండు మోటార్ సైకిళ్లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. సింగిల్ ఛార్జింగ్ తో 171 కిలీమీటర్ల ప్రయాణిస్తుంది. ఇది 110సీసీ కెపాసిటీతో రూపొందించింది. ఎకోడ్రైఫిట్ 350పేరుతో రిలీజ్ చేసిన ఈ బైకు ధర రూ. 1,29,999గా నిర్ణయించింది.

Advertisment
తాజా కథనాలు