author image

Bhoomi

Crispy Nizami Fish Fry:  చలికాలంలో సూపర్ స్టార్టర్స్...క్రిస్పీ నిజామీ ఫిష్ ఫ్రై...నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..!!
ByBhoomi

ఎప్పుడూ చేసే విధంగా కాకుండా క్రిస్పీగా ఫిష్ ఫ్రై తినాలనుకునేవారు ఈ రెసిపీని ఓసారి ట్రై చేయండి.

Health Tips : బ్రాందీ తాగితే జలుబు..దగ్గు ఫసక్...ఏంటీ బ్రో ఇది నిజమేనా.. ?
ByBhoomi

చలికాలంలో జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. అయితే ఈ కాలంలో రాత్రిపూట బ్రాందీ లేదా రమ్ తాగితే జలుబు, దగ్గు తగ్గుతుందట. వీటితోపాటు కీళ్లనొప్పులు, రమాటిజం కూడా నయం అవుతుందని శాస్త్రీయంగా రుజువైంది.

Gold Saree : బంగారంతో చీర.. ధర కేవలం రూ.2.25 లక్షలే.. ఓ లుక్కేయండి..!!
ByBhoomi

దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగార పూత పూసిన ఓ చీర రూ. 2.25లక్షల ధర పలికి అందర్నీ అశ్చర్యపరిచింది. ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణంలో దీన్ని విక్రయానికి ఉంచారు.

Electric Scooter: కేవలం రూ. 55వేలకే మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...ఫీచర్లు చూస్తే కొనాల్సిందే భయ్యా...!!
ByBhoomi

సింపుల్ ఎనర్జీ తన సింపుల్ డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డిసెంబర్ 15న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. సింపుల్ డాట్ వన్ దాని ప్లాట్‌ఫారమ్‌ను సింపుల్ వన్‌తో పంచుకుంటుంది. 2.77సెకన్లలోనే 40కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు వెళ్తుంది. ధర లక్ష కంటే తక్కువేనని కంపెనీ పేర్కొంది.

SBI : విద్యార్థులకు శుభవార్త...ఆ బ్యాంకు నుంచి ఉచితంగా రూ.10వేలు...ఇలా ఆప్లై చేస్తే సరి..!!
ByBhoomi

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఎస్బీఐ ఫౌండేషన్. ఉచితంగా రూ. 10వేల స్కాలర్ షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్ కు 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు అప్లయ్ చేసుకోవచ్చు.

Cars Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. జనవరి నుంచి భారీగా పెరగనున్న ధరలు.. ఎంతంటే?
ByBhoomi

న్యూఇయర్ కు కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. జనవరి నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ జనవరి నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి.

America Students Visa: అమెరికా వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ కు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
ByBhoomi

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న భారతీయ విద్యార్థులకు ఆదేశం కొత్త నిబంధనలను విధించింది. వీసా దరఖాస్తు చేసుకునేటప్పుడు పాటించాల్సిన నిబంధనల్లో మార్పులు చేసినట్లు ట్విట్టర్ లో తెలిపింది. వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సొంత పాస్ పోర్టు నెంబర్ తో ప్రొఫైల్ రెడీ చేసి పంపించాలని సూచించింది.

Health Tips: ఎక్సర్‌సైజ్‌ చేయడానికి కరెక్ట్ టైం ఇదే.. బరువు ఇట్టే తగ్గుతారు!
ByBhoomi

నేటికాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితేఉదయం 7 నుంచి 9గంటల మధ్య వ్యాయామం చేస్తే త్వరగా బరువు తగ్గుతారాని తాజాగా ఓ అధ్యయనం స్పష్టం చేసింది.

Rain Alert in AP: ఏపీకి మళ్ళీ రెయిన్ అలెర్ట్.. మరో మూడు రోజులు వర్షాలు!
ByBhoomi

ఏపీకి మరోసారి భారీ వర్షసూచన జారీ అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు రానున్నాయి. Rain Alert in AP

Advertisment
తాజా కథనాలు