ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ముగిసిన మొదటి రోజే గాజాపై వైమానిక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 175మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో 2 పాలస్తీనా జర్నలిస్టులు కూడా మరణించారు.

Bhoomi
ByBhoomi
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ఓటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని..సాయంత్రం 5గంటలకు ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు.
ByBhoomi
ప్రస్తుత డిసెంబర్ నెలలో వన్ ప్లస్, షియోమీ, రియల్ మీతోపాటు ఇతర బ్రాండ్ల నుంచి టాప్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈలిస్టులో మిడ్ రేంజ్ ఫోన్లు కూడా ఉన్నాయి.
ByBhoomi
గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్లు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా న్యమోనియాతో జనాలు వణికిపోతున్నారు. ఫ్లూ, వైరల్ ఫీవర్, న్యుమోనియా ఈ మూడు శ్వాసకోశ సమస్యలకు సంబంధించినవి. ఫ్లూ, వైరల్ ఫీవర్లకు టెన్షన్ అవసరం లేదు. న్యుమోనియా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్. అలసట, ఆకలిలేకపోవడం, చల్లని చెమట ఇవన్నీ లక్షణాలు. సకాలంలో చికిత్స చేయకుంటే రోగి మరణించే ఛాన్స్ ఉంటుంది.
ByBhoomi
ఉదయం లేవగానే తలబరువుగా ఉంటే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్లీప్ అప్నియా, నిద్ర రుగ్మతలు, షిఫ్టులలో పని చేయడం, డిప్రెషన్, ఆందోళన, కెఫిన్ వల్ల తలనొప్పి వస్తుంది. వీటితోపాటు డీహైడ్రేట్, పగలుఎండలో ఉండటం కూడా తలనొప్పికి కారణాలుగా చెబుతున్నారు.
ByBhoomi
పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 31ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతోపాటు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ByBhoomi
10,12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎలాంటి డివిజన్లు, డిస్టింక్షన్ కేటాయింమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. మార్కుల శాతాన్ని కూడా వెల్లడించమని పేర్కొంది.
ByBhoomi
డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగలకు శుభవార్త చెప్పింది AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ. ఏకంగా 900కిపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ aaiclas.aero ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ByBhoomi
ఐఏఎస్ అన్సార్ షేక్.. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే 361 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించాడు. కేవలం 21 ఏళ్లకే ఐఏఎస్ అయ్యి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం దిశగా అడుగులు వేస్తే విజయం సొంతమవుతుందని నిరూపించాడు మహారాష్ట్రకు చెందిన ఆటో డ్రైవర్ కొడుకు.
ByBhoomi
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో డెవలప్ మెంట్ జరగలేదని అందుకే ఓటును బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. అంటు వైరా నియోజకవర్గంలో కొత్తమేడేపల్లి గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు.
Advertisment
తాజా కథనాలు