author image

Bhoomi

Election Results Counting: తెలంగాణలోని ఈ  6 నియోజకవర్గాల్లో ఫలితాలు లేట్..కారణం ఇదే..!!
ByBhoomi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఆరు నియోజకవర్గాల్లో ఫలితాలు ఆలస్యం కానున్నాయి. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, -మహేశ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్‌లో రిజల్ట్ లేట్ కానుంది. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఫలితాలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

Election Results Counting: పోస్టల్ బ్యాలెట్లు ఇలా.. ఈవీఎంలు అలా... కౌంటింగ్ ప్రాసెస్ ఇదే!
ByBhoomi

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో ఓటింగ్ షురూ కానుంది. మొదట పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు.

AP Sankranthi Special Trains: సంక్రాతికి ఏపీ వెళ్లే వారికి షాక్.. అప్పుడే ట్రైన్లన్నీ ఫుల్!
ByBhoomi

సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పండగకు సుమారు నెలన్నర ముందే వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది.

నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ..తొలి ఫలితం ఎక్కడినుంచంటే..?
ByBhoomi

ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. ఉదయం 10గంటలకే మొదటి రౌండు ఫలితాలు రానున్నాయి. భద్రాచాలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల నుంచి ఏదొక స్థానం ఫలితం మొదట రావచ్చని అంచనా. చార్మినార్ లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచే తొలి ఫలితం వస్తుందని భావిస్తున్నారు.

M.Tech Admissions: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఎంట్రెన్స్ లేకుండానే ఎంటెక్ లోకి..!!
ByBhoomi

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ఎంటెక్ లో ప్రవేశాలు కల్పించే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని కాలేజీలు. వీటిలో టెక్స్ టైల్ టెక్నాలజీ, ఎరోనాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ వంటి కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

Hyderabad Real Estate: రాజధానిలో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..అయినా వెనకాడట్లే..!!
ByBhoomi

దేశంలోనే అత్యధికంగా ఇళ్ల ధరల్లో పెరుగుదల హైదరాబాద్ ఉంది. ఏడాది కాలంలోనే ధరల్లో 19శాతం పెరిగినట్లు క్రెడాయ్ కొలియర్స్ తాజాగా వెల్లడించిన హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్టులో పేర్కొంది. దేశంలో 8 పెద్ద నగరాల్లో ధరల పెరుగుదల సగటు 10శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. 2023 మూడో త్రైమాసికంలో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు 5శాతం పెరిగాయి.

Beauty Tips : గంధంతో అందం మీ సొంతం కావాలంటే...ఇలా వాడి చూడండి..!!
ByBhoomi

గంధాన్ని ఏళ్ల నుంచి చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖానికేకాదు..చేతులు, కాళ్లు ఇతర భాగాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

Advertisment
తాజా కథనాలు