author image

Bhoomi

Weather: ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉంటుందా?
ByBhoomi

మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా మరో తుఫాన్ దక్షిణం నుంచి బయలుదేరింది. రానున్న 24గంటల్లో అల్పపీడనంగా ఏర్పడనుంది. దీని ప్రభావంతో నేటి నుంచి 5రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది.

Modi Govt: మోదీ సర్కార్ కీలక నిర్ణయం...సామాన్యులకు భారీ ఊరట...ధరలకు కళ్లెం పడే ఛాన్స్..!!
ByBhoomi

సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది కేంద్రంలోని మోదీ సర్కార్. ధర పెంపు ప్రభావం సామాన్యులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం విధించింది. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు.

Mahalakshmi Card:నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం...అయితే ఈ కార్డు ఉండాల్సిందే..డౌన్ లోడ్ చేసుకోండిలా..!!
ByBhoomi

తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌకర్యాన్ని నేటి నుంచి ప్రారంభిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించాలంటే మహాలక్ష్మీ కార్డు ఉండాల్సిందే.

T20 World Cup 2024: అభిమానులకు షాకింగ్ న్యూస్..విరాట్ కోహ్లీ లేకుండానే టీ20 ప్రపంచకప్‌..!!
ByBhoomi

2024 టీ 20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ లేకుండానే టీమిండియా మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియాను రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 ప్రపంచ కప్ 2024కి పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇది నిజంగా అభిమానులకు షాకింగ్ న్యూసే.

NCRB Report: దేశంలో 12.5శాతం పెరిగిన గుండెపోటు మరణాలు..NCRB రిపోర్టులో షాకింగ్ విషయాలు..!!
ByBhoomi

దేశంలో గుండెపోటు మరణాలు పెరిగాయి. 2021తో పోలిస్తే 2022లో హార్ట్ స్ట్రోక్ మరణాలు 12.5వాతం పెరిగినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో 56,653 మంది ఆకస్మిక మరణాలు సంభవించినట్లు పేర్కొంది.

Personal Finance: రోజుకు రూ. 41 కట్టండి..వందేళ్లు ఆదాయం..ఈ కిర్రాక్ ప్లాన్ గురించి పూర్తివివరాలివే..!
ByBhoomi

మనదేశంలో ఎన్నో పాలసీలు ఉన్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలు బీమా పాలసీల ఆఫర్లను కల్పిస్తున్నాయి. మీరు 32ఏళ్ల వయస్సులో 30ఏళ్లపాటు పాలసీ తీసుకుంటే...63ఏళ్ల వయస్సు నుంచి ఆదాయం వస్తుంది. జీవన్ ఉమాంగ్ పాలసీలో చేరితే వందేళ్లవరకు జీవతకాల రిస్క్ కవరేజీ ఉంటుంది.

Bike Offer: కేవలం రూ. 56వేలకే కొత్త బైక్ మీ సొంతం..ఈ కిర్రాక్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!!
ByBhoomi

మీ బడ్జెట్లో కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? హీరోమోటోకార్ప్ కు చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రూ. 56,257కే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిక్ కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ బైక్ కొన్నట్లయితే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది.

Advertisment
తాజా కథనాలు